ఇతనికి ఆ అమ్మాయి అంటే ఎంతో ఇష్టం. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. చివరికి ఇష్టపడ్డ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే ఇటీవల ఆ అమ్మాయి ప్రేమ వ్యవహారం ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో కూతురిని ప్రేమించిన యువకుడిని బెదిరించారు. మా అమ్మాయిని మర్చిపో.. లేకుంటే చంపేస్తామంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో ప్రియురాలు దక్కదేమోనని మనస్థాపానికి గురైన ఆ యువకుడ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా […]
ఈ మధ్యకాలంలో కొందరు పెళ్లైన వ్యక్తులు, వివాహేతర సంబంధాలు, వరకట్నం వేధింపులు అంటూ భార్యలను వేధిస్తున్నారు. ఇదే కాకుండా ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇక పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటున్నారా అంటే అదీ లేదు. అక్రమం సంబంధాల పేరుతో పచ్చని సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఓ దుర్మార్గమైన భర్త నమ్మించి ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని అమాయక మహిళలను మోసం చేశాడు. ఇంతటితో ఆగకుండా రెండో భార్యను., నువ్వు ఆత్మహత్య చేసుకుంటే బీమా వస్తుందంటూ […]
నంద్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెళ్లి చూపుల పేరుతో ఇంటికొచ్చిన కొందరు వ్యక్తులు యువతిని ఘోరంగా అవమానించారు. ఈ అవమానాన్ని భరించలేని ఆ యువతి ఊహించని నిర్ణయం తీసుకుంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం బుర్రారెడ్డిపాలెం గ్రామంలో రోజా (25) అనే యువతి గ్రామ సచివాలయ సర్వేయర్ గా పని చేస్తున్నారు. ఉద్యోగంలో […]