రైతే రాజు.. రైతే దేశానికి వెన్నెముక అని అందరికీ తెలిసిందే. కానీ, ఆ రైతు మాత్రం నిత్యం ప్రకృతితో పోరాడుతూ ఉంటాడు. ఆరుగాలం కష్టపడి పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి కన్నెరజేస్తే మిగిలేది కన్నీళ్లే. అకాల వర్షాలతో ఏటా ఆ రైతు వెన్ను విరుగుతూనే ఉంది. అయితే కొందరు రైతులు మాత్రం ప్రకృతి వల్ల కలిగే నష్టాలను ముందే గ్రహించి.. అందుకు తగినట్లు ఏర్పాట్లు చేసుకుని పంటను కాపాడుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతులు పలు రకాల […]
అందరి లక్ష్యం బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించడం. అలానే చక్కగా చదువుకుని ఐటీ రంగంలో ఐదెంకల జీతం సాధిస్తే.. ఎవరైనా ఏమి చేస్తారు. చక్కగా ఏసీ గదుల్లో కూర్చోని ల్యాప్ టాప్ పై వర్క్ చేస్తూ కాలం గడిపేస్తారు. నెల జీతం రాగానే వాటితో ఎంజాయి చేస్తుంటారు. ఇది సాధారాణంగా ఈ తరం యువతలో చాలా మంది చేసే పని. కానీ ఓ యువతి వ్యవసాయం పై ఉన్న మక్కువతో ఐదెంకల జీతాన్ని తృణపాయం వదులుకుంది. […]
సినీ ఇండస్ట్రీలో తన గాత్రంతో ఎంతో మంది ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది అందాల సింగర్ సునీత. నిత్యం సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. సింగర్ ఎంతో మంచి పేరు తెచ్చున్న సునిత ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నా అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చేసిన కొన్ని ఫోటోలు, వీడియో ఫ్యాన్స్ కి షేర్ చేసింది. ఆ వీడియో చూసిన ఫ్యాన్స్ లైక్స్, కామెంట్స్ తో అభిమానం చాటుకుంటున్నారు. సాధారణంగా సెలెబ్రెటీలకు వ్యవసాయం అంటే […]