నయన్-విఘ్నేష్.. మొన్నటి వరకు ప్రేమజంటగా ఉన్న వీళ్లిద్దరూ ఇటీవల పెళ్లి పేరుతో దంపతులుగా మారిపోయారు. ఎన్నో ఏళ్లుగా ప్రేమ విహారంలో తేలియాడిన ఈ జంట ఎట్టకేలకు మూడుముళ్ల బంధంతో ఏడడుగులు వేసి ఆలుమగలుగా మారిపోయారు. దీంతో వీరికి దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోని సినీ ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎంతో ఆర్భాటంగా ఇరువురి కుటుంబ సభ్యుల నడుమ జరిగిన వీరి పెళ్లి వేడుక జూన్ 9న మహాబలిపురంలోని పెరటాన్ గ్రాండ్ రిసార్ట్ హోటల్ లో అంగరంగా వైభవంగా […]
హైదరాబాద్ క్రైం- ఈ సమాజంలో కాస్త కలివిడిగా ఉంటే విచ్చల విడితనం అంటారు.. అదే సైలెెంట్ గా ఉంటే లోకజ్ఞానం లేదంటారు.. మరి ఏంచేయమంటారు.. ఏంటి ఇదేదో అతడు సినిమాలో డైలాగ్ లా ఉందా. కాదండీ బాబు.. ఇప్పుడు ఎలా ఉన్నా కష్టమేనని చెప్పడమే ఇందులో అసలు విషయం. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తాను పనిచేసే ఆఫీస్ లో తనతో ఆమె క్లోజ్‌గా ఉంటోందని అపార్థం చేసుకున్నాడో కొలిగ్. ఇంకేముంది […]
ఫిల్మ్ డెస్క్- ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ ఇక లేరు. కాసేపటి క్రితం ఆయన మరణించారు. చాలా కాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దిలీప్ కుమార్ బుధవారం ఉదయం కన్నుమూశారు. దిలీప్ కుమార్ కు 98 ఏళ్ల వయసు. ముంబైలోని హిందూజ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 07.30కి తుది శ్వాస విడిచారు. దిలీప్ కుమార్ చాలా కాలంగా శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. గత నెలలో చాలా సార్లు ఆయన ఆస్పత్రిలో చేరి […]