బుల్లితెరపై ఎంతోమంది నటీనటులు ఒక్కొక్కరుగా గుడ్ న్యూస్ చెబుతూ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్నారు. సీరియల్ నటిగా ఎంతో పాపులర్ అయిన వైష్ణవి రామిరెడ్డి అందరికి తెలిసే ఉంటుంది. వైష్ణవి అంటే తెలియకపోయినా.. దేవత సీరియల్ లో హీరోయిన్ చెల్లిగా నటించింది అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. పెళ్లికి ముందు సీరియల్స్ లో యాక్టీవ్ గా ఉన్న వైష్ణవి.. పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పేసి.. దేవత సీరియల్ నుండి సైతం తప్పుకుంది. పెళ్లయ్యాక సొంతంగా యూట్యూబ్ […]
దేవత.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఈ సీరియల్ గురింతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సీరియల్లో హీరోయిన్ చెల్లిగా చేసిన వైష్ణవి అందరికీ బాగా తెలుసు. ఆ తర్వాత ఆమె ఆ సీరియల్ నుంచి తప్పుకుంది. సీరియల్ నుంచి తప్పుకున్న తర్వాత నుంచి వాహ్ వైష్ణవి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫ్యాన్స్ తో టచ్లో ఉంటోంది. ఆమె లైఫ్ జరిగిన ప్రతి విషయాన్ని వ్లాగ్ ద్వారా ఆమె అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవలే ఆమె […]
బుల్లితెరపై సీరియల్లో, షో ల్లో ఎందరో నటిస్తుంటారు. కానీ వారిలో కొందరికి మాత్రమే గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. చాలా మంది.. సీరియల్ లో నటించే వారికి ఏం క్రేజ్ ఉంటుందిలే అనుకుంటారు. కానీ సీరియల్ నటించే కొందరికి.. వెండి తెరపై మెరిసే హీరోయిన్లకు ఉన్నత క్రేజ్ ఉంటుంది. అలాంటి వారిలో వైష్ణవి ఒకరు. తెలుగు బులితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. ‘దేవత’ సీరియల్ తో పాపులర్ అయిన ఈ అమ్మడు త్వరలో […]