మనిషి జీవితంలో శృంగారం అన్నది ఓ ప్రధానమైన భాగం. ఆకలి, దప్పిక లాగే శృంగారం కూడా ఓ సాధారణమైన విషయం. ఒకానొక సమయంలో శృంగారం విషయంలో విచ్చల విడితనం ఉండేది. కోర్కెలు కలిగిన టైంలో వారు వీరు, అని కాకుండా ఎవరితో ఒకరితో తమ కోర్కెను తీర్చుకునే వారు. ఆడ కావచ్చు, మగ కావచ్చు.. శృంగారం విషయంలో విచ్చల విడితనం ఉండేది. కానీ, నాగరికత కొద్దిగా అభివృద్ధి చెందిన తర్వాత బంధాలు ఏర్పడ్డాయి. ఒక ఆడదానికి ఒక […]
ఈ శుక్రవారం నందమూరి నటసింహ బాలకృష్ట పుట్టిన రోజు. నందమూరి నట వారసుడిగా తెలుగు సినీ పరిశ్రమలో తనదైన మార్క్ చూపిస్తున్నారు బాలయ్య. యంగ్ హీరోలతో పోటీపడి మరీ నటిస్తున్నారు . ఇటీవల ‘అఖండ’ సినిమాతో బాలయ్య మరోసారి తన నట విశ్వ రూపం చూపించారు. ఈ సినిమా సాధించిన అఖండ విజయమే అందుకు నిదర్శనం. ఇలా టాలీవుడ్ లో తన మార్క్ చూపిస్తూ ఎన్నో విజయాలు అందుకున్న బాలయ్యకి ఓ కొరిక మాత్రం మిగిలే ఉందంట. […]
భగవంతునికి ఎన్నో నామాలున్నాయి. ఆయన వేయి నామాల విష్ణుదేవుడు కదా! అయినా గోవిందనామం చాలా ప్రశస్తమైనది. తిరుపతి యాత్రికులు శ్రీ వేంకటేశ్వరసామిని గోవిందనామంతోనే ఎక్కువగా కీర్తిస్తారు. గోవింద నామాంకితమైన మాలను ధరించి శ్రీ వేంకటేశ్వర వ్రతం ఆచరించే సంప్రదాయం ఏర్పడింది. ‘మాల’ అనే శబ్దానికి లక్ష్మిని కల్గించేది అని అర్థం. అంటే అశుభాలను తొలగించి సకల సంపదలను కల్గించేది మాల. శ్రీవేంకటేశ్వరస్వామికి ముడుపు శనివారం రోజు ఉదయం నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి పూజ చేయాలి. […]