టెస్టు స్పెషలిస్ట్ మురళీ విజయ్ టీమిండియాలో స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే. కానీ, తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో మాత్రం విజయ్ పరుగుల వరద పారిస్తున్నాడు. కానీ, ఇటీవల మురళీ విజయ్ కి తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో ఓ ఛేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. గ్యాలరీలోని కొందరు డీకే అభిమానులు డీకే డీకే అంటూ నినాదాలు చేశారు. దినేష్ కార్తీక్‌కి మురళీ విజయ్‌కి మధ్య అంత గొప్ప సత్సంబంధాలు లేవని అందరికీ తెలుసు. ఆ విషయం […]
భారత క్రికెటర్, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ గురించి అందరికీ తెలిసు. కానీ అతని వ్యక్తిగత జీవితంలో జరిగిన విషాదం గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. 2004లో భారత జట్టులోకి అరంగ్రేటం చేసిన.. దినేష్ కార్తీక్ తన వ్యక్తిత్వంతో, తన ఆటతీరుతో.. అందరి మనసులను గెలుచుకున్నాడు. ఇదంతా నాణానికి ఓవైపు అయితే.. మరోవైపు పుట్టెడు దు:ఖం ఉంది. మొదటి భార్య చేతిలో దారుణంగా మోసపోయి పిచ్చోడిలా మారిన అతను రెండో భార్య ప్రేమతో మళ్లీ మనిషయ్యాడు. […]
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్ మురళీ విజయ్.. జాతీయ జట్టులో స్థానం కోల్పోయి చాలా రోజులు గడిచిపోయాయి. అయినప్పటికి.. మురళీ విజయ్ మైదానంలో తన సత్తా చాటుతూనే ఉన్నాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో రూబీ ట్రిచీ వారియర్స్ కు ఆడుతున్న విజయ్.. పరుగుల వరద పారిస్తున్నాడు. నెల్లాయి కోవై కింగ్స్ తో జరిగిన మ్యాచులో సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే ఇంతలోనే మురళీ విజయ్ చేదు అనుభవం ఎదురైంది. మురళీ విజయ్ జీవితంలో జరిగిన ఒక సంఘటనపై అభిమానులు […]
భారత క్రికేటర్ దినేశ్ కార్తీక్-దీపికా పళ్లికల్ దంపతులకు కవలలు జన్మించారు. ఇదే విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా పంచుకున్న కార్తీక్ తన భార్య పిల్లలతో ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ఇక ట్విట్టర్ లో ఈ ఫోటోలు చూసిన అభిమానులు దినేశ్ కార్తీక్ కు డబులు హాపినెస్ లభించిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరో విషయం ఏంటంటే..? కార్తీక్ పుట్టిన కవలలకు పేర్లు కూడా పెట్టినట్లు తెలిపాడు. ఇక వీరి పేర్లలో భార్యతో పాటు తన పేరు […]