చిన్న చిన్న ఉద్యోగాలు మీకు జీవితంపై భరోసా ఇవ్వలేదా! బిజినెస్ చేస్తూ జీవితంలో స్థిరపడాలన్నది మీ కోరికా! ఐతే మీ కోసమే మంచి బిజినెస్ ఐడియా తీసుకొచ్చాం.. చిన్న చిన్న పట్టణాలు, మెట్రో నగరాల్లో పాల వ్యాపారం చేస్తూ లక్షలు గడించవచ్చు. నగర శివారు పరిసరాల్లో పాలు సేకరించి వాటిని నగర వాసులకు అమ్మడం లేదా చిన్న డైరీ ఫామ్ ఏర్పాటు చేసుకొని మీరే స్వయంగా పాల అమ్మకాలు సాగించవచ్చు.
సాధారణంగా 65 ఏళ్ల వయసు మళ్లిన వారు ఎవరైనా.. అడుగు తీసి అడుగు వేయాలంటే భయపడుతుంటారు. ఎక్కడ కింద పడతామో.. ఎక్కడ మంచానికి పరిమితమవుతామో అన్న భయం వారిలో అడుగడుగునా కనిపిస్తూ ఉంటుంది. పైగా మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు అంటూ ఒకటే గొణుగుతూ ఉంటారు. ఇలాంటి సన్నివేశాలు ప్రతి ఇంట్లో ఉండేవే.. ప్రతి ఒక్కరూ చూసినివే. కానీ, ఈ బామ్మ అందుకు విభిన్నం. 65 ఏళ్ల వయసులోనూ యుక్త వయసురాలిగా అన్ని పనులు చేస్తోంది. పైగా […]
మన దేశంలో వ్యవసాయం అనేది అతి ప్రధానమైనది. ఎక్కువ శాతం మంది వ్యవసాయపైన ఆధారపడి జీవిస్తున్నారు. రైతులకు వ్యవసాయంతో పాటు పశు పోషణ కూడా ప్రధానమైనది. రైతుల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పధకాలు, సంస్కరణలు తీసుకొచ్చాయి. వ్యవసాయం రంగంలో విశేషంగా కృషి చేసిన వారికి ప్రభుత్వాలు అవార్డులు ఇచ్చి సత్కరిస్తుంటాయి. అలానే తాజాగా పశు పోషణ అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మరో అవార్డును ప్రారంభించింది. దేశీయ జాతి ఆవులు, గేదేలను ప్రోత్సహించేందుకు […]