ప్రతిభకు వయసు, పేదరికం అడ్డుకాదు అంటారు. చాలా మంది ఈ మాటలు నిజం చేసి చూపారు కూడా. అన్ని అవకాశాలుండి.. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకున్నా.. చాలా మంది కష్టపడి బతకడానికి ఇష్టపడరు. కానీ మరి కొందరు కుటుంబ పోషణకోసం రోజంతా కష్టపడి పని చేస్తూనే.. తమ కల నేరవేర్చుకోడం కోసం శ్రమిస్తారు. అనుకున్నది సాధించి చూపుతారు. ఈ కోవకు చెందిన వ్యక్తే వర్షా బుమ్రా. పొట్ట కూటి కోసం కూలీ పని చేస్తూనే.. తనకెంతో ఇష్టమైన […]
పన్నులు ఎగ్గొట్టే వారికి ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు నోటీసులు పంపడం అనేది సర్వ సాధారణ విషయం. అయితే అసలు తన జీవితంలో ఆదాయ పన్ను కట్టే ఆర్ధిక స్థోమత లేని, అసలు పాన్ కార్డే లేని ఒక సాధారణ కూలీకి ఇన్‌కమ్ ట్యాక్స్ వారు నోటీసులు పంపించారు. అది కూడా లక్షల్లో పన్ను చెల్లించాలని హెచ్చరిస్తూ నోటీసులు పంపారు. ఈ ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. ఖగారియా జిల్లాలోని మఘౌనా గ్రామానికి చెందిన గిరీష్ యాదవ్ కూలీ […]
కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులవుతారు అని ఓ కవి చెప్పినట్లు.. కృషీ-పట్టుదల ఉంటే ఏదైనా సాధించవొచ్చు అని నిరూపించాడు ఓ దినసరి కూలీ కొడుకు. చిన్నతనం నుంచి తాను డాక్టర్ కావాలని కోరిక ఉన్నా.. అందుకు సరైన సౌకర్యాలు లేవు. ఎందుకంటే ఆ విద్యార్థి తండ్రి భవన నిర్మాణం కూలీ. రోజూ పనిచేస్తే కానీ పూటగడవని దీన స్థితి. అయినా మొక్కవోని ధైర్యంతో తన కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటు రాత్రీ, పగలూ కష్టపడ్డాడు. […]