మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఇండియన్ క్రికెట్ ప్రతిష్ట దిగజారి, జట్టు మానసికంగా కుంగిపోయి.. ఆట అటకెక్కిన సమయంలో భారత జట్టు కెప్టెన్‌గా పగ్గాలు అందుకున్నాడు. జట్టులోని సీనియర్లను కలుపుకుపోతూనే.. యువ క్రికెటర్లతో జట్టును నింపేశాడు. మట్టిలోని మాణిక్యాలను వెతికిమరీ పట్టుకుని టీమ్‌లోకి తెచ్చాడు. ఏ ఆటగాడిలో ఏ టాలెంట్ దాగి ఉందో కనిపెట్టి.. డాషింగ్ ఓపెనర్లను, మెరికల్లాంటి బౌలర్లను, మ్యాచ్ విన్నింగ్ ఆల్రౌండర్లను జట్టుకు అందించాడు. ఆస్ట్రేలియా అంటే భయపడే రోజుల్లోనే వారితో ఓ ఆటాడుకున్నాడు. స్వదేశంలోనే […]
బాలీవుడ్లో బయోపిక్స్ ట్రెండ్ రోజు రోజుకూ పెరుగుతుంది. ముఖ్యంగా క్రికెటర్ల జీవితకథలతో సినిమాలు తీయడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు దర్శక-నిర్మాతలు. ధోని, అజార్, సచిన్ బయోపిక్స్ తర్వాత కపిల్ దేవ్ జీవితకథతో ’83’ సినిమా రాబోతుంది. ఇక తాజాగా.. మరో క్రేజీ క్రికెటర్ గంగూలీ జీవితకథతో సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయట. భారత అత్యుత్తమ క్రికెటర్లలో సౌరభ్ గంగూలీ ఒకడు. 1996 నుంచి 2008 వరకూ భారత క్రికెట్ టీమ్ లో కొనసాగాడు గంగూలీ. కెప్టెన్‌గా మంచి ట్రాక్ రికార్డు […]
“పవర్ ఫుల్ పీపుల్స్ మేక్స్.. ప్లేసెస్ పవర్ ఫుల్”. ఈ ఒక్క మాట చాలు గంగూలీ అంటే ఏమిటో చెప్పడానికి. ఇండియన్ క్రికెట్ కి సచిన్ తప్ప మరో అండ లేని రోజులవి. అప్పుడొచ్చాడు ఓ నూనూగు మీసాల కుర్రాడు. అతని పేరు సౌరవ్ గంగూలీ. గుండెల నిండా దైర్యం. పులి లాంటి చూపు. పుర్ర చేయి వాటం. మొదటి మ్యాచ్ లోనే లార్డ్స్ మైదానంలో సెంచరీ. క్రికెట్ పండితులు అంతా నివ్వెరపోయిన క్షణాలు అవి. తరువాత […]