అమ్మమ్మ కోసం సైకిల్ పై బాలుడు 130 కి.మీ. ప్రయాణం చేశాడు. అది కూడా రాత్రి సమయంలో. ఎలాంటి భయం లేకుండా అమ్మమ్మ ఇంటికి వెళ్లాలన్న దృఢ సంకల్పంతో దాదాపు 24 గంటలు సైకిల్ తొక్కుతూ చేరుకున్నాడు. అయితే మధ్యలో అనుకోని ఘటనతో..
సినీ ప్రపంచంలో కనిపించేవన్నీ కల్పితాలే.. అయినప్పటికీ అవి కల్పితాలు కాదని అనిపించే ఫీల్ ని కలిగిస్తుంటారు మేకర్స్. చిన్న సినిమాల సంగతి పక్కన పెడితే.. స్టార్ హీరోల సినిమాలలో భారీ యాక్షన్ సీక్వెన్సులు, కళ్లు చెదిరే విజువల్ ఎపిసోడ్స్ మనం చూస్తూ ఉంటాం. అయితే.. విజువల్ ఎఫెక్ట్స్ అనేవి భారీ పోరాట ఘట్టాలకు, గాల్లో ఎగిరి చేసే ఫైట్స్, విన్యాసాల కోసం ఉపయోగించారంటే అది వేరు. కానీ.. హీరో సైకిల్ తొక్కుకుంటూ వెళ్లే సీన్ కూడా గ్రీన్ […]
మనిషి జీవితం క్షణకాలం. ఏ నిమిషం ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఈ క్షణం సంతోషంగా ఉన్న వ్యక్తి.. నిమిషాల వ్యవధిలో మృత్యువాత పడవచ్చు. ఇక ఈ మధ్య కాలంలో మన దేశంలో కార్డియక్ అరెస్ట్‌తో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గతేడాది అక్టోబర్‌లో ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ వ్యాయామం చేస్తూ కన్ను మూసిన సంగతి తెలిసిందే. కార్డియాక్ అరెస్ట్ కారణంగా పునీత మృతి చెందాడు. ఈ తరహా సంఘటన ఒకటి […]