టమాట ధర మోత మోగిస్తోంది. ఇప్పటికే మార్కెట్లో కేజీ టమాటా ధర రూ. 200పై చిలుకు పలుకుతోంది. రైతుల ఇంట సిరులు కురిపిస్తున్న ఈ పంట.. సామాన్యుడికి మాత్రం అందనంత ఎత్తుకు చేరుతుంది. ఇక దరిదాపుల్లో కూడా ధర దిగివచ్చేలా కనిపించడం లేదు.
సాధారణంగా కుక్క అంటే ఎవరికైనా భయమే. చాలా మంది కుక్కలు గుంపుగా ఉన్నా.. ఒంటరిగా నడుస్తుంటే అటువైపు కుక్కలు తిరుగుతున్నయని తెలిసినా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంట్లో పెంచుకునే కుక్కలకు తప్పనిసరి వ్యాక్సిన్ ఇస్తుంటారు. కానీ విధుల్లో తిరిగే కుక్కల పరిస్థితి వేరు.. అవి కరిస్తే చాలా ప్రమాదం అంటారు. ఒకవేళ కుక్క కరిస్తే వెంటనే హాస్పిటల్ కి వెళ్లి వైద్యం చేయించుకోవాలి.. లేదా చాలా ప్రమాదాలు కొనితెచ్చుకోవాల్సి వస్తుంది. ఓ వ్యక్తి తనని కుక్క కరిచిందని […]
సాధారణంగా మాంసం అంటే ఇష్టం ఉండని వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఆదివారం వచ్చిందంటే చాలు.. మటన్, చికెన్, చేపల దుకాణాల దగ్గర జనం బారులు తీరుతారు. రకరకాల మసాలాలతో మాంసం వండితే ఇక ఓ పట్టు పట్టేస్తుంటారు. అయితే మీరు ఎవరైన పచ్చి మాంసం తింటారా?. ఎవరినైనా అడిగితే.. ఏంటి ఈ ప్రశ్న అంటారు. ఎవరైన పచ్చి మాంసం ఎలా తింటారు అని ఎదురు కోపగించుకుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం పచ్చి మాంసమే […]