భాతర్ పై అస్తమాను తన అక్కసును వెళ్లగక్కుతుంటోంది పరాయి దేశం పాకిస్తాన్. జమ్ము కాశ్మీర్ సమస్య నుండి ఉగ్రవాదం ఇతర అంశాలపై ఆరోపణలు చేస్తూ ఉంటుంది. అయితే పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. తాజాగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మన దేశంలో చాలా ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధర 100 రూపాయలకు పైగానే ఉంది. కరోనా కాలంలో పెట్రోల్ ధరలు తగ్గుతాయని అందరూ భావించారు. కానీ మన దగ్గర మాత్రం అలా జరగలేదు. ఇక ఇంధన ధరల పెరుగదల వల్ల.. సామాన్యుల జీవితాలు మరింత భారంగా మారాయి. ఇంధన ధరల పెరుగుదల ప్రతి దాని మీద ప్రభావం చూపుతుంది. ఫలితంగా కూరగాయలు మొదలు.. గ్యాస్ సిలిండర్ […]
గత కొంతకాలంగా పెట్రోలు, డీజిల్ ధరలు కాస్త స్థిరంగా ఉన్నాయి. కానీ, రానున్న కాలంలో సామాన్యుడిపై మళ్లీ పెట్రో బాదుడు తప్పేలా లేదంటున్నారు. అంతర్జాతీయ పరిస్థితులను గమనిస్తే ఇంధన ధరలు మళ్లీ ఆకాశాన్ని అంటుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలపై భారం పడక తప్పదు అంటూ నిపుణులు భావిస్తున్నారు. ముడి చమురు ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. […]