ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లింది. కన్నవారికి, పుట్టిన ఊరిని వదిలి జీవితంలో ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగుపెట్టింది. ఉద్యోగంలో చేరి తల్లికి అండగా నిలవాలనుకుంది. కానీ ఆమెను విధి బలితీసుకుంది. గత నెల 23న అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా ఆదోని వాసి కందుల జాహ్నవి ప్రాణాలు విడిచింది. రక్షించాల్సిన పోలీసే ఆమె పాలిట భక్షకుడయ్యాడు. సియోటెల్ లో నివసిస్తున్న ఆ యువతి డెక్స్టర్ అవెన్యూ నార్త్ థామస్ స్ట్రీట్ లో నడుచుకుంటూ […]
దేవుడు ప్రతి చోటా ఉండలేక అమ్మను సృష్టించాడని అంటారు. అవతార పురుషుడైనా సరే.. అమ్మ ప్రేమను పొందడం కోసం తల్లిగర్భం ద్వారా భూమి మీద జన్మిస్తారని అంటారు. అమృతాన్ని మించినది అమ్మ ప్రేమ అంటారు. ఇక భారతీయ సంస్కృతి తల్లే ప్రథమ దైవం. ఆ తర్వతే మిగతా వారు. ఇక బిడ్డల కోసం అనునిత్యం తపించే మాతృమూర్తులెందరో ఈ లోకంలో ఉన్నారు. బిడ్డల మేలు కోసం తమ జీవితాలను త్యాగం చేసిన తల్లులు ఎందరో. అయితే అందరూ […]
పక్క మనిషికి కష్టం వస్తే.. అయినవాళ్లే మనకెందుకుని తప్పించుకునే రోజులు ఇవి. ఇలాంటి కాలంలో ముక్కు మొహం తెలియని వారి వైద్య అవసరాలను తీరుస్తూ.. ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంటే వారిని ఏమనాలి? ఇలా.. దైవం మనుష్య రూపేణా అన్న నానుడిని నిజం చేస్తూ కష్టంలో ఉన్న వారంతా మా వాళ్లే అంటోంది Milaap.org సంస్థ. ఆరోగ్యం, ప్రకృతి వైపరీత్యం వంటి సమస్యలు వచ్చినప్పుడు ఆర్థిక స్తోమత లేనివారి కోసం క్రౌడ్ ఫండింగ్ చేస్తూ ఆదుకుంటున్నారు. గత […]