ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోడ్డు పైనే కాదు.. ఆకాశ మార్గంలో కూడా వరుసగా విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సాంకేతిక లోపాలు తలెత్తడం, పక్షులు ఢీ కొట్టడంతో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
IPL 2023 సీజన్ ను క్రికెట్ అభిమానుల కోసం ఉచితంగా ప్రసారం చేస్తామని జియో సినిమా వారు ప్రకటించారు. దాంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయితే వారి ఆనందం ఎక్కువ సేపు కూడా లేదు. ఫ్రీ అనగానే అందరు ఒక్కసారిగా లాగిన్ అవ్వడంతో.. జియో యాప్ క్రాష్ అయ్యింది.
డ్రైవర్ల నిర్లక్ష్యం, అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. జరిమానాలు వేస్తున్నప్పటికీ, పోలీస్ కేసులు అయినప్పటికీ వీరిలో మార్పు రావడం లేదని అంటున్నారు.
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న జెట్ విమానం కూలిపోవడంతో ఏడుగురు మృతి చెందారు. వీరిలో నటుడు జోయ్ లారా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, జోయ్ లారా ‘టార్జన్’ సిరీస్‌లతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. శనివారం ఉదయం టెన్నెస్సి నుంచి ఫ్లోరిడాకు విమానం వెళ్తుండగా 11 గంటల సమయంలో విమానం ప్రమాదానికి గురైంది. సౌత్ నాష్‌విల్లేలోని పెర్సీ స్ట్రీక్ లేక్‌లో విమాన శకలాలు కూలినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. ఈ ఘటనలో […]