కరోనా.. మానవ జాతిని ఇప్పట్లో ఈ రక్కసి వదిలేలా లేదు. సంవత్సరాలు గడిచే కొద్దీ సరికొత్త వేరియంట్స్ పుట్టుకొస్తూ ప్రజలని ఆందోళనకి గురి చేస్తూ వస్తోంది. ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఒమిక్రాన్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి క్లిష్ట స్థితిలో బ్రిటన్ డాక్టర్స్ ప్రపంచ దేశాలకి గుడ్ న్యూస్ చెప్పారు! కొవిడ్-19కు సరికొత్త యాంటీబాడీ చికిత్సను బ్రిటన్‌లోని వైద్య నియంత్రణ సంస్థ ‘ద మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ […]
చెన్నై- ఆనందయ్య.. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఈ పేరు మారు మ్రోగి పోయింది. కరోనాకు ఆయుర్వేత మందును తయారుచేసి హాఠాత్తుగా సెలబ్రెటీ అయిపోయాడు ఆనందయ్య. ఆయన మందు వివాదం చెలరేగి, ఆఖరికి హైకోర్టు అనుమతితో ఆనందయ్య ఆయుర్వేద మందును రాష్ట్రవ్యాప్తంగా అందిస్తున్నారు. ఆనందయ్య ఆయుర్వేద మందు కరోనాకు పనిచేస్తుందని కొందరు, అంతా ఉట్టిదేనని మరి కొందు వాదిస్తున్నసమయంలో, తమిళనాడు అత్యున్నత న్యాస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆనందయ్య ఆయుర్వేద మందుపై మద్రాసు హైకోర్టు సంచలన కామెంట్స్ […]
హెల్త్ డెస్క్ – డిఫెన్స్ రీసెర్చ్ మరియు డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్.. టీఆర్ డీఓ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సంయుక్తంగా ఆవిష్కరించిన 2డీజీ ఔషధం కరోనా రోగులకు సంజీవణి అని చెప్పవచ్చు. ఈనెల17న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఈ మందును ఢిల్లీలో విడుదల చేశారు. ఈ డ్రగ్‌ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లేబరేటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్‌తో పాటుగా హైదరాబాద్ కు చెందిన […]