‘లివింగ్ స్టోన్‘.. పేరుకు ఇంగ్లాండ్ క్రికెటర్ అయినా.. భారీ సిక్సులు కొట్టడంలో వెస్టిండీస్ క్రికెటర్లను మించిపోయాడు. ఆ కొట్టడం చూస్తుంటే.. 12 పరుగుల ఇస్తారా! అలా సిక్స్ కొడితే అన్నట్లుగా బాదుతున్నాడు. సిక్స్ కొట్టినప్పుడల్లా బాల్ స్టేడియం బయటకు వెళ్తుండడంతో.. కొత్త బంతి ఇవ్వలేక అంపైర్లకు పెద్ద తలనొప్పిగా మారుతున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్ లో పంజాబ్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించిన లివింగ్ స్టోన్.. రెండు, మూడు మ్యాచుల్లో మాత్రమే రాణించినా.. ఇంగ్లాండ్ కౌంటీలో మాత్రం […]
క్రికెట్ అంటేనే మజా..! అందులో టెస్టు, వన్డే, టీ20 అంటూ భేధాలుండవ్! ఫోర్, సిక్స్, వికెట్, నో బాల్.. ఇలా ఏది జరిగినా ప్రేక్షకులకు పండగే. అయితే.. రాను రాను క్రికెట్ లో చాలా మార్పులొచ్చాయి. ఈ మార్పుల కారణంగా.. టెస్టు క్రికెట్ పై ఆసక్తి తగ్గి.. పరిమిత ఓవర్ల మ్యాచ్ అంటే అభిమానులు ఎక్కువ ఇంటరెస్ట్ చూపుతున్నారు. అందుకు తగ్గట్టుగానే బ్యాటర్ల పెత్తనం కూడా ఎక్కువయ్యింది. బాల్ పడిందా.. బౌన్దరీ వెళ్లిందా అన్నట్లుగా సాగుతోంది. బౌలర్ […]
ఆస్ట్రేలియాపై 4-0తో యాషెస్ సిరీస్ కొల్పోయిన అనంతరం గత కొన్ని నెలలు గా ఇంగ్లాడ్ క్రికెట్ టీమ్ లో పలు రకాల మార్పులు జరిగాయి. యాషెస్ సిరీస్ కోల్పోయిన అనంతరం ఇంగ్లాడ్ జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ లను టెస్ట్ జట్టు నుంచి తొలగించింది. అయితే ఈ నిర్ణయం అందరిని విస్మయాణికి గురిచేసింది. దీంతో టెస్ట్ కెప్టెన్ రూట్ తో సహా ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ పై తీవ్ర వ్యతిరేకతలు వచ్చాయి. అయితే తనను తొలగించినందుకు కౌంటీ మ్యాచ్ […]