ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా కదులుతున్న నేపథ్యంలో ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రజలు ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదని, ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి ఎయిర్ పోర్టులో టెస్టులు చేస్తున్నామని డీహెచ్ స్పష్టం చేశారు. అయితే ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన కొన్ని కీలక సూచనలు చేశారు. ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఓమిక్రాన్ వేరియంట్ కేసులు కొన్ని దేశాల్లో నమోదవుతున్నాయని దీనిపై ప్రజలు అప్రమత్తమవ్వాలని కోరాడు. […]
కరోనా మొదటి వేవ్, సెకండ్ వేవ్ అంటూ విద్యార్థుల జీవితాలు నాశనమవుతూనే ఉన్నాయి. దాదాపుగా ఏడాదిన్నరకు పైగా కరోనాతో విద్యాసంస్థలన్నీ మూత పడ్డాయి. పాఠశాలల నుంచి కాలేజీల వరకు అన్ని రకాల విద్యాసంస్థలకు తాళం పడిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులు కాస్త చదువుకు దూరమయ్యారు. ఆన్‌లైన్ క్లాసులంటూ మొదలుపెట్టిన వాటితో అంతాగా ప్రయోజనం లేదంటూ ఏకంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మొర పెట్టుకుంటున్నారు. ఇక కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు […]
దేశం ఎప్పుడూ చూడని కష్టాలని ఇప్పుడు చూస్తోంది. దీనికి కారణం కరోనా. ఇప్పటికే దేశంలోని అన్నీ రంగాలు దీని దెబ్బకి కుదేలయ్యాయి. మరో వైపు ప్రజల ప్రాణాలకి సైతం గ్యారంటీ లేకుండా పోయింది. దేశంలో వైద్య రంగం కూడా చేతులు ఎత్తేయడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. మరి సెకండ్ వేవ్ కే ఇంత దారుణంగా ఉంటే.., థర్డ్ వేవ్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఈ ప్రశ్న అందరికీ చెమటలు పట్టిస్తోంది. థర్డ్ వేవ్ ఎప్పుడొస్తుంది?ఎలా వస్తుందో అనే […]