తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ పుణ్యమా అని చాలామంది కంటెస్టెంట్స్ సెలబ్రిటీలుగా ఎదుగుతున్నారు. బిగ్ బాస్ తర్వాత బయట ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎవరి తిప్పలు వారు పడుతున్నారు. అలా ఇటీవలే బిగ్ బాస్ 5వ సీజన్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత బిజీ అయ్యేందుకు ట్రై చేస్తున్నాడు లోబో. ఇలాంటి తరుణంలో అనుకోకుండా ఓ సినిమా ఆఫర్ రావడంతో పట్టలేని సంతోషంలో ఉన్నాడు లోబో. ఇంతకీ అంతపెద్ద ఆఫర్ ఏమయ్యుంటుందనే సందేహం కలగవచ్చు. ఆ […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ రోజుకో మలుపు, పూటకో ట్విస్టులతో దూసుకుపోతోంది. ఎంటర్‌టైన్మెంట్ పక్కా అన్న రేంజ్‌లో నడుస్తోంది బిగ్ బాస్ తెలుగు. సోమవారం నామినేషన్స్‌తో హీటెక్కిన హౌస్ ఇంకా చల్లబడలేదు. మళ్లీ కన్నీటి కథలు మొదలయ్యాయి. అసలు రంగులు ఇప్పుడే తెలుస్తున్నాయంటూ ఒకరినొకరు నిందించుకుంటున్నారు. సవాళ్లు, ఆరోపణలు దాటిపోయి విమర్శల్లోకి దిగారు. దోస్త్ అనుకున్నవాళ్లే దుషమ్మన్‌గా మారుతున్నారు. నటి ఉమాదేవిలో చాలా మార్పు కనిపిస్తోంది. పిలిచినా కూడా గొడవ పడేలా ఉంది. ఎందుకు అంటే నేనింతే.. […]
సోమవారం అనగానే ‘బిగ్ బాస్ 5 తెలుగు’ అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే ఏ రోజు ఎలాగున్నా.. సోమవారం మాత్రం అందరూ నిజాలే మాట్లాడుతారు. ఎందుకంటే అది నామినేషన్ జరిగే రోజు కాబట్టి. ఎప్పుడూ నామినేషన్ ప్రక్రియను బిగ్ బాస్ చాలా ఇంట్రస్టింగ్‌గా ప్లాన్ చేస్తాడు. గతవారం చెత్త బ్యాగులతో నామినేట్ చేసినట్లు ఈ వారం రంగు కాన్సెప్ట్‌ను తీసుకొచ్చాడు. సభ్యులందరినీ రెండు గ్రూపులుగా విడగొట్టి ఒక బృందంలోని సభ్యులు మరో బృందంలోని సభ్యులను నామినేట్ […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ బుల్లితెర ప్రేక్షకులను తెగ అలరిస్తున్న గేమ్ షో. ఈ సీజన్‌లో ప్రేక్షకులు తలచింది ఒకటైతే.. బిగ్ బాస్ మరోటి తలుస్తున్నాడు. ట్విస్టులు, డ్రామా, కన్నీటి వీడ్కోలు అబ్బో ఒకటా రెండా హౌస్ అంతా హైవోల్టేజే. శనివారం, ఆదివారం నవ్వించి ఆఖర్లో ఏడుపులు, కేకలు, సవాళ్లు చాలా కొత్తగా నడుస్తోంది ఈ సీజన్ మాత్రం. ఎవ్వరూ ఊహించని విధంగా 7 ఆర్ట్స్ సరయుని ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ అందరికీ షాక్ ఇచ్చాడు. […]
కరోనా నేపథ్యంలో వాయిదా పడుతూ ఎట్టకేలకు ప్రారంభమైంది బిగ్ బాస్ 5 తెలుగు. ప్రారంభమైన నాటి నుంచి బుల్లితెర ప్రేక్షకులకు భారీ వినోదాన్ని అందిస్తోంది. అయితే షో మొదలై ఇప్పటికీ నాలుగు రోజులు ఘనంగా పూర్తి చేసుకుంది. ఇందులో భావోద్వేగపూరితమైన సంభాషణలు, ఒకరిని ఒకరు తిట్టుకోవటం, గొడవలు పడటం వంటివి చూస్తున్నాం. అయితే తాజాగా 5వ రోజుకు సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. ఇందులో ముఖ్యంగా నేడు వినాయక చవితి కావటంతో సభ్యులందరూ రంగు రంగుల […]