సొంత ఇల్లు అనేది ఎంతోమంది కల. కొంతమంది 150 గజాల్లో ఇల్లు కట్టుకుంటారు. కొంతమంది 80 గజాల్లో ఇల్లు కట్టుకుంటారు. తమ స్థలాన్ని బట్టి ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. మరి ఏపీలో పలు ఏరియాల్లో ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు చూద్దాం.
ఇల్లు కట్టుకోవాలంటే సిమెంట్, స్టీలు, ఇసుక, ఇటుకలు, ప్లాస్టరింగ్, సీలింగ్, స్లాబ్, కార్పెంటరీ వర్క్ ఇలా చాలా ఉంటాయి. మరి ఇల్లు పూర్తవ్వడానికి కావాల్సిన మెటీరియల్ కి, కాంట్రాక్టర్ కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా?
ఈ మద్య సెంటు భూమి కనిపించినా కబ్జా చేసుకుంటున్న పరిస్థితిని చూస్తూనే ఉన్నాం. కొంతమంది కేటుగాళ్ళు ఖాలీ స్థలం కనిపిస్తే చాలు.. యజమాని సంగతి పక్కన బెట్టి వెంటనే ఫేక్ డ్యాక్యూమెంట్స్ క్రియేట్ చేసి స్థలాన్ని కబ్జా చేస్తేస్తున్నారు. అసలు యజమానులు వచ్చి లబోదిబో అంటున్నారు.
గుంటూరు- గుంటూరు జిల్లా అమరావతి రోడ్డులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భవన నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా.. మట్టి పెళ్లలు విరిగి పడ్డాయి. ఈ సంఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. వీరిద్దరూ బిహార్‌కు చెందిన వారిగా గుర్తించారు. మట్టి పెళ్లల కింద చిక్కుకుని వీర్దిదరు మృతి చెందినట్లు తెలిసింది. విషయం తెలిసిన వెంటనే సహాయక బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను కాపాడే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు మట్టి పెళ్లల […]
యాక్షన్ కింగ్ ఇమేజ్ తెచ్చుకున్న అర్జున్ మొదటి నుంచి ఆంజనేయ స్వామికి ప్రియ భక్తుడు. ఆ అభిమానంతోనే ఆయన పద్మాసనంలో కూర్చున్న ఆంజనేయ స్వామి విగ్రహంతో కూడిన గుడిని కట్టించి ప్రారంభించారు. భక్తి భావాలు ఎక్కువగా ఉండే అర్జున్ గతంలో టాలీవుడ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘శ్రీ ఆంజనేయం’ హనుమంతుడి పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. హనుమంతుడిపై ఉన్న అమితమైన భక్తితో ఆ పాత్రలో లీనమై పలువురి ప్రశంసలందుకున్నారు. వెంటనే ఆంజనేయ స్వామికి […]
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్. భూతల స్వర్గంగా టూరిస్టులను ఆకట్టుకుంటున్న మహా నగరం. ఈ మహానగరానికి మరో తలమానికంగా భారీ బుద్ధుడి విగ్రహం దాదాపు పూర్తి అయ్యింది. 230 అడుగుల బుద్ధుడి విగ్రహ నిర్మాణం ఇంచుమించు పూర్తయింది. ముఖ్యంగా రాత్రి సమయంలో బంగారు రంగులో మెరిసిపోయే ఈ భారీ బుద్ధుడిని చూడటానికి రెండు కళ్లు సరిపోవు. అంత సుందరంగా తీర్చిదిద్దారు ఈ బుద్ధుడి విగ్రహాన్ని. 20 అంతస్తుల భవనమంత ఎత్తు ఉండే ఈ విగ్రహ నిర్మాణాన్ని 2017లో ప్రారంభించగా […]