టాలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకుపోతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. సినిమా సినిమాకి తన క్యారెక్టర్లో వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆయన తాజా చిత్రం ‘‘సర్కారు వారి పాట’’లోనూ కొత్త లుక్ అండ్ మ్యానరిజంతో కనిపిస్తున్నారు. దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న మహేష్.. ఎప్పుడెప్పుడు బాలీవుడ్ ఎంట్రీపై చాలా ఏళ్ల నుంచి చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ ఎంట్రీపై మహేష్ క్లారిటీ ఇచ్చారు. ఇదీ చదవండి: బాలీవుడ్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు […]
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం రాకింగ్ స్టార్ యష్ నటించిన ‘కేజీఎఫ్-2’ హవా నడుస్తోంది. గురువారం విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లోనే 300 కోట్లు గ్రాస్ వసూల్ చేసింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మాసివ్ మాఫియా సినిమా.. బాక్సాఫీస్ ని కలెక్షన్స్ తో ఉరకలెత్తిస్తోంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ అంతా కలెక్షన్స్ – నెంబర్స్ – రికార్డులు […]
డార్లింగ్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన చిత్రం ‘రాధే శ్యామ్‘. పాన్ ఇండియా పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం.. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ రెండో సినిమాగా రూపొందిన రాధే శ్యామ్.. విడుదలైన మొదటి రోజు నుండే మిక్సడ్ టాక్ సొంతం చేసుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఫలితం పై తాజాగా హీరోయిన్ […]
గత కొన్ని రోజలుగా ఏపిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వర్సెస్ ఏపి మంత్రి పేర్ని నాని మధ్య మాటల యుద్దం ఓ రేంజ్ లో కొనసాగుతుంది. ఇటీవల విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ పవన్ దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏపి ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు. తెలుగు సినిమా పరిశ్రమను దెబ్బకొట్టడం ద్వారా తన ఆర్థిక మూలాలు దెబ్బకొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా తన సినిమాలను టార్గెట్ చేసుకొని […]