ఇటీవల వినోదాన్ని అందించేందుకు టీవీ షోలకు పోటీగా తయారవుతున్నాయి ఓటిటి షోలు. ఇదివరకే సెలబ్రిటీ టాక్ షోలైనా, కామెడీ షోలైనా కేవలం బుల్లితెర ఛానల్స్ పేరు మాత్రమే వినిపించేవి. కానీ.. ఇప్పుడలా కాదు. ఓటిటి వేదికలు అందుబాటులోకి వచ్చాక ప్రేక్షకులు ఎంటర్టైన్ మెంట్ ని ఓటిటిలలో కూడా పొందుతున్నారు. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ప్రత్యేకంగా ఆహా అందుబాటులో ఉంది. సినిమాలతో పాటు పలు ఎంటర్టైన్ మెంట్ షోలు అందిస్తున్న ఆహా.. డైరెక్టర్ అనిల్ రావిపూడి […]
ఈ మధ్య కాలంలో కామెడీ షోల హవా ఎక్కువయిపోయింది. ప్రతీ ఛానల్‌నూ ఓ కామెడీ షో పుట్టుకొస్తోంది. ఆఖరికి కొన్ని ఓటీటీలు కూడా కామెడీ షోలకు జై కొడుతున్నాయి. జనాల్ని ఆకర్షించడానికి దీన్నో మంచి మార్గంగా ఎంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కూడా ప్రస్తుత ట్రెండ్‌ను ఫాలో అయిపోయింది. ‘‘కామెడీ స్టాక్ ఎక్సైంజ్’’ పేరిట ఓ కామెడీ షోకు శ్రీకారం చుట్టింది. ఇందులో ప్రముఖ బుల్లితెర కమెడియన్స్ కంటెస్టెంట్లుగా ఉన్నారు. ఈ షోలో […]
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ మరో వినూత్నమైన కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘కామెడీ స్టాక్ ఎక్స్‌ఛేంజ్’ పేరిట ఒక సరికొత్త కార్యక్రమాన్ని పరిచయం చేయబోతోంది. ఇప్పటికే ఎన్నో విభిన్న కార్యక్రమాలతో ప్రేక్షకుల మన్ననలు పొందిన ఆహా ఇప్పుడు ఇప్పుడు అనిల్ రావిపూడితో కలిసి ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందుకు సంబంధించిన కొత్త ప్రోమోని కూడా విడుదల చేసింది. అన్‌స్టాపబుల్, షెఫ్ మంత్రా వంటి షోలను సక్సెస్ చేసుకుని.. ఇప్పుడు ఈ కామెడీ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌ని […]
బుల్లితెరపై కామెడీ షో అనగానే దాదాపు ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చే పేరు ‘జబర్దస్త్’. 2013లో ఇది ప్రారంభమైనప్పుడు ఎవరికీ కనీసం అంచనాల్లేవు. కానీ కొన్నిరోజులకే ఈ షో సూపర్ సక్సెస్ అయింది. ఆరుగురు టీమ్ లీడర్స్, వాళ్లు చేసే స్కిట్స్, చివర్లో ఓ ఫన్నీ టాస్క్.. ఇలా ప్రతిదీ ఫుల్ ఎంటర్ టైన్ చేస్తూ వచ్చింది. దీంతో షో నిర్వహకులు.. ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ పేరుతో దీనికి తోడు మరో షో స్టార్ట్ చేశారు. అలా అప్పటి […]