లేడీ సూపర్ స్టార్ నయనతార, మలయాళ హీరోయిన్ మాళవిక మోహనన్ మధ్య గత కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఆ మధ్య మాళవిక మోహనన్.. పేరు ప్రస్తావించకుండా నయనతారను టార్గెట్ చేస్తూ సెటైర్లు వేసింది. దానికి నయనతార కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. తాజాగా మాళవిక మరోసారి నయనతారను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేసింది. అవి తీవ్ర దుమారం లేపడంతో నయన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
క్రికెట్ ప్రపంచంలో ఇండియా – పాక్ మ్యాచ్ లకు ఉన్న క్రేజే వేరు. దాయాదుల పోరుకు వరల్డ్ వైడ్ గా అభిమానులు ఉన్నారు. భారత్ – పాక్ తర్వాత మళ్లీ అంతటి క్రేజ్ ఉన్న జట్లు ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్. ఈ టీమ్స్ మధ్య జరిగే యాసెష్ సిరీస్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుగా ఎదురుచూస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. టీ20 వరల్డ్ కప్ తర్వాత ఇంగ్లాండ్ తో జరిగిన […]
మనసులోని భావాలకు, బయటకు చెప్పే విషయాలకు ఎంతో కొంత తేడా ఉన్నట్లే, సినీ రంగంలో ఉన్న వ్యక్తుల మధ్య స్నేహం ఉందా?, వైరం ఉందా? అనేది చెప్పడం కష్టం. ఈ ఫీల్డ్ లో హీరోలు, హీరోయిన్ల మధ్యే కాకుండా గాయనీమణుల మధ్య కూడా గట్టి పోటీ ఉంటుంది. ఈ పోటీ నుంచే గొడవలు మొదలవుతాయి. అవి కొంతమంది బయటపెడుతారు, మరికొంతమంది మనసులో పెట్టుకుంటారు. సింగర్ సునీత, యాంకర్ ఉదయభానుల మధ్య ఇప్పటికీ వార్ నడుస్తోందని గుసగుసలు వినిపిస్తూనే […]