SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Sunita Who Insulted The Tv Anchor Badly Crying Udaybhanu

యాంకర్- సింగర్ ‘కోల్డ్ వార్’ చల్లారేది ఎప్పుడు??.

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Wed - 4 August 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
యాంకర్- సింగర్ ‘కోల్డ్ వార్’ చల్లారేది ఎప్పుడు??.

మనసులోని భావాలకు, బయటకు చెప్పే విషయాలకు ఎంతో కొంత తేడా ఉన్నట్లే, సినీ రంగంలో ఉన్న వ్యక్తుల మధ్య స్నేహం ఉందా?, వైరం ఉందా? అనేది చెప్పడం కష్టం. ఈ ఫీల్డ్ లో హీరోలు, హీరోయిన్ల మధ్యే కాకుండా గాయనీమణుల మధ్య కూడా గట్టి పోటీ ఉంటుంది. ఈ పోటీ నుంచే గొడవలు మొదలవుతాయి. అవి కొంతమంది బయటపెడుతారు, మరికొంతమంది మనసులో పెట్టుకుంటారు. సింగర్ సునీత, యాంకర్ ఉదయభానుల మధ్య ఇప్పటికీ వార్ నడుస్తోందని గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి.

అప్పట్లో స్టార్ యాంకర్ లిస్ట్ లో ఉండేది ఉదయభాను. అనర్గళంగా మాట్లాడుతూ యమజోరు గా యాంకరింగ్ చేస్తూ వచ్చేది ఉదయభాను. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటూ వస్తోన్న ఉదయభాను నటి గా, అలాగే బుల్లితెరపై యాంకర్ గా అందరికీ సుపరిచితమే. తన మాటలతో మాయ చేసి ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. అలాగే సమాజ పరిస్థితులపై, నిజ జీవిత అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటుంది. ఒకప్పుడు స్టార్ యాంకర్ గా ఒక వెలుగు వెలిగింది. టాలీవుడ్ టాప్ లీడింగ్ సింగర్ అయిన సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . తన స్వరంతో ప్రేక్షకులను మెప్పించగల సింగర్ సునీత. వీరిద్దరు కూడా వారి వారి రంగాలలో తమ కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు.

సింగర్ సునీత, యాంకర్ ఉదయభాను మధ్య అప్పట్లో జరిగిన ఒక వివాదం మళ్లీ వెలుగులోకి వచ్చింది. అప్పుడెప్పుడో వీరి ఇద్దరి మధ్య జరిగిన యుద్ధం మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమెరికా టూర్ లో ఉదయభాను ని సింగర్ సునీత అవమానించిందని, అంతే కాకుండా తన కనీసం స్టేజ్ మీదకు కూడా పిలవలేదని, తనని పిలవక పోయినా కూడా తనంతట తాను వెళుతుంటే బాధాకరమైన మ్యూజిక్ ప్లే చేసి తనను అవమానించారని, ఆ సమయంలో తనకు ఏడుపు వచ్చిందని ఉదయభాను ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య వివాదం మొదలైంది.

అయితే ఉదయభాను తనను అవమానించిన సింగర్ ఎవరు అనే పేరు చెప్పకపోయినా కూడా సునీతా నేనని అప్పుడే అంతా డిసైడ్ అయిపోయారు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమిటంటే ఈ విషయంపై సునీత కూడా రియాక్ట్ అయ్యింది. ఉదయభాను వ్యాఖ్యలపై స్పందిస్తూ నిజానికి ఉదయభాను నన్ను అపార్థం చేసుకుందని, పోగ్రామ్ కి ఉదయభాను రమ్మని తాను పిలవలేదని ఆమెను ఆర్గనైజర్లు పిలిచారని, అలాంటప్పుడు తాను ఎందుకు స్టేజిపైకి పిలుస్తాను అంటూ చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా ఆ రోజు అసలు ఏం జరిగిందో తనకు సరిగా గుర్తు కూడా లేదని, ఈ ఘటన జరిగిన తర్వాత చాలాసార్లు మేము కలుసుకున్నామని, కానీ ఉదయభాను మొహం పక్కకి తిప్పుకుందని అందులో తన తప్పు ఏమీ లేదంటూ సునీత చేతులు దులిపేసుకుంది. అయితే అప్పుడెప్పుడో జరిగిన ఈ వివాదం మళ్లీ తెరపైకి రావడంతో వీరిద్దరు మరొకసారి వార్తల్లో నిలిచారు.

అప్పట్లో సంచలనం రేపిన ఈ వీడియో మళ్లీ మీకోసం:

Tags :

  • anchor
  • Cold War
  • singer
  • suneetha
  • Uday Bhanu
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బోరున విలపించిన అనసూయ!.. అసలేం జరిగిందంటే?

బోరున విలపించిన అనసూయ!.. అసలేం జరిగిందంటే?

  • విషాదం.. యువ గాయకుడు కన్నుమూత!

    విషాదం.. యువ గాయకుడు కన్నుమూత!

  • ఉదయభానుకి గొంతు నొక్కుతుంది ఎవరు? ఓ సంచలన నిజం!

    ఉదయభానుకి గొంతు నొక్కుతుంది ఎవరు? ఓ సంచలన నిజం!

  • Ilaiyaraaja: ఇళయరాజాపై స్టార్ సింగర్ సంచలన కామెంట్స్.. ఆయన బిహేవియర్ ఇదంటూ..!

    Ilaiyaraaja: ఇళయరాజాపై స్టార్ సింగర్ సంచలన కామెంట్స్.. ఆయన బిహేవియర్ ఇదంటూ..!

  • వీడియో: గాల్లో ఉండగానే తెరుచుకున్న ఎమర్జెన్సీ డోర్.. విమానంలో పాప్ సింగర్!

    వీడియో: గాల్లో ఉండగానే తెరుచుకున్న ఎమర్జెన్సీ డోర్.. విమానంలో పాప్ సింగర్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam