దానం చేయడానికి గొప్ప మనసు ఉండాలి అంటారు. అలాంటి మనసే ఈ బిచ్చగాడికి ఉంది. మనుషులు ఆపదలో ఉంటే తట్టుకోలేడు. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి సహాయ నిధికి పెద్ద మొత్తంలో డబ్బులు దానంగా ఇస్తూ వస్తున్నాడు. అతడి కథ ఏంటంటే..!
ఈ మద్య కాలంలో కొంతమంది డబ్బు కోసం ఏ నీచమైన పనికైనా సిద్దపడుతున్నారు. డబ్బు కోసం బంధాలు, అనుబంధాలను కూడా లెక్కచేయడం లేదు. కొంతమంది సంపాదించింది ఖర్చు పెట్టకుండా పిసినారిలా వ్యవహరిస్తుంటారు. మరికొంత మంది అప్పు చేసి మరీ ఖర్చు చేస్తుంటారు. మరికొంత మంది తమ వద్ద ఉన్నదాంట్లో పేదలకు దాన, దర్మాలు చేస్తుంటారు. ఓ వ్యక్తి తన దగ్గర డబ్బులు లేకపోయినా భిక్షాటన చేసి ఓ ప్రభుత్వ పాఠశాల కోసం లక్షల్లో విరాళం ఇచ్చాడు.. ఈ […]
ఇటీవల ఏపీలో పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు అక్కడి ప్రజానికం ఎంతగా విలవిలలాడిందో తెలిసిందే. కొన్ని ప్రాంతాలలో వరదలు పోటెత్తడంతో జన జీవనం పూర్తిగా స్తంభించింది. భారీగా ఆస్తి, పంట నష్టం జరగడంతో.. ప్రజలు రోడ్డున పడ్డారు. వరదల దాటికి పూర్తిగా నష్టపోయిన వారికి ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలుగు సినీ పరిశ్రమ ఏపీ ప్రజలను ఆదుకొనేందుకు ముందుకు వచ్చింది. అందులో భాగంగా ఇప్పటికే పలువురు భారీగా విరాళాలు ప్రకటించారు. ఇప్పటికే […]