సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాలకు పని చేసిన ప్రముఖ సింగర్ చిన్మయి, మీటూ ఉద్యమంలో భాగంగా తమిళ పాటల రచయిత వైరముత్తు మీద చేసిన ఆరోపణలు మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారాయి.
సామాన్యులను, ఉద్యోగులను, వ్యాపారస్థులను కూడా మోసం చేసిన వాళ్లను చూశాం కానీ ఏకంగా సీఎంకే టోకరా కొట్టాడో క్రికెటర్ ముసుగులో ఉన్న కేటుగాడు. తాను క్రికెటర్ అని, ఏకంగా భారత కెప్టెన్ అని చెప్పుకుని, దేశం తరుపున ఆడి కప్ గెలిచినట్లు సీఎంకే కలరింగ్ ఇచ్చాడు. తీరా చూస్తే..
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ, మానవత్వం చాటుకుంటూ తమిళ ప్రజలచేత శెభాష్ అనిపించుకుంటున్నారు. ప్రస్తుతం సీఎం ఎంకే స్టాలిన్ తన షెడ్యూల్ నుంచి కొంత సమయం విరామం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయన నరికురవర్ లోని ఒక విద్యార్థిని ఇంటిని చూడటానికి వెళ్లడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక ముఖ్యమంత్రి అంత చిన్న పూరి గుడిసెలో ఉన్నవారిని […]