హైదరాబాద్ నగరంలో.. సిటీ బస్సుల్లో ప్రయాణం అంటే.. పెద్ద ప్రయాస. ఉదయం ఎనిమిది గంటల నుంచి ట్రాఫిక్ కష్టాలు మొదలవుతాయి. రాత్రి వరకు ట్రాఫిక్ కష్టాలు కొనసాగుతాయి. ఇక సిటీ బస్సుల కోసం వేచి చూడటం అంత నరకం మరొకటి ఉండదు. ఆఫీస్‌కు టైమ్‌కు చేరుకోవాలంటే.. ఇంట్లోనే గంట ముందు బయలుదేరాలి. ఏమాత్రం తేడా వచ్చినా.. ఇక ఆరోజు ఆఫ్ డేనే. బస్సు ఎప్పుడు వస్తుందో తెలియక తెగ ఇబ్బంది పడుతుంటారు. ఇక కొత్తవాళ్లకైతే మరిన్ని ఇబ్బందులు. […]
ప్రభుత్వాలు స్త్రీలను ప్రోత్సహించేందుకు, వారిలో ధైర్యాన్ని నింపేందుకు, వారిని ఆర్థికంగా నిలదొక్కునేలా చేసేందుకు కొన్ని ప్రత్యేక పథకాలను ప్రవేశ పెడుతుంటాయి. అలాంటి ఓ పథకాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రేవేశ పెట్టారు. బస్సుల్లో స్త్రీలకు ఫ్రీ సర్వీస్ అని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అలాంటి పథకాన్ని వాడుకునేందుకు ఓ యువకుడు విఫలయత్నం చేసి.. అడ్డంగా దొరికిపోయాడు. ఇదీ చదవండి: నల్లగా కనిపించేవి జీబ్రాలు అనుకుంటే.. మీ కళ్లు మిమ్మల్ని మోసం చేసినట్లే! వివరాల్లోకి వెళ్తే.. ఓ […]
సీఎం అంటే మాములుగా మంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ క్యాంప్ ఆఫీసుల చుట్టు తిరుగుతూ ప్రతీక్షణం బిజీగా ఉంటారు. కానీ ఓ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి బస్సు ఎక్కి ప్రయాణించాడు అంటే ఎలా ఉంటుంది. నమ్మటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. అవును.. సంచనల నిర్ణయాలు తీసుకుంటూ ప్రజా పరిపాలనలో ఓ కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. తాజాగా ఆయన బస్సులో ప్రయాణించాడు. చెన్నైలోని టీ నగర్ నుంచి కన్నిగినగర్ వరకూ […]