మల్టీప్లెక్స్ ఇదొక హాలీవుడ్ మోడల్ కల్చర్. దీన్ని రిచ్ పీపుల్ నుంచి సామాన్య, మధ్యతరగతి వాళ్ళకి కూడా రీచ్ అయ్యేలా చేసి.. జీవితంలో ఈ కల్చర్ ఒక భాగం అనేలా చేశారు. ఒకప్పుడు థియేటర్ లో సినిమా చూసి.. ఇంటర్వెల్ తర్వాత బయటకి వచ్చి సమోసాలు, డ్రింక్ లు కొనుక్కునేవారు. ధర కూడా ఎక్కువేం కాదు. బడ్జెట్ లోపే ఉండేది. కొంతమంది చిన్న పిల్లలు ఉంటారని చెప్పి.. తిను బండారాలు హ్యాండ్ బాగుల్లో పట్టుకెళ్ళేవారు. ఇప్పుడు ఈ […]
పల్లెటూర్లలో సినిమా థియేటర్లు ఉండవు. సిటీకి వెళ్లి చూడాల్సి వస్తుంది. లేదంటే సినిమా రిలీజైన ఆరు నెలలకో, ఏడాదికో పండగ సందర్భంగా వీధిలో ప్రాజెక్టర్ పెట్టి ప్రదర్శిస్తారు. ఆ రోజులు తలచుకుంటే భలే అనిపిస్తుంది కదూ. మళ్ళీ అలాంటి రోజులు వస్తే బాగుంటుంది కదా. మీకెప్పుడైనా అలా ఒక సినిమాని ప్రదర్శించాలని అనిపించిందా? ఒకటి, రెండు రోజులు సినిమా ప్రదర్శిస్తే ఏముంటుంది? రోజూ సినిమా బొమ్మ ఆడితే వచ్చే ఆ కిక్కే వేరు అని మీకు అనిపించిందా? […]
Cinema Hall: పెళ్లంటే ఎంత హడావిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా పెళ్లి కూతురు కుటుంబసభ్యులకు పెళ్లి అయిపోయే వరకు ముళ్ల మీద కూర్చున్నట్లుగా ఉంటుంది. పెళ్లి కుమారుడి తరపు వారికి సౌకర్యాలన్నీ సరిగ్గా అందుతున్నాయా?.. మర్యాదల్లో ఏ లోటు లేదు కదా.. ఇలా అన్ని రకాల టెన్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏదైనా అయితే, మాట పడాల్సి వస్తుంది అని ఆలోచిస్తుంటారు. మాటతో పాటు అత్తింట్లో కూతురు అడుగు పెట్టిన తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయేమోనని భయపడాల్సి వస్తుంది. […]