ఈ మధ్య కాలంలో చిట్టీల పేరుతో జరుగుతున్న మోసాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఊర్లలో కూడా ఈ తరహా ఘటనలు పెరిగిపోతున్నాయి. మరి వీటిల్లో ఎలాంటి మోసాలు చోటు చేసుకుంటున్నాయి వంటి వివరాలు..
దేశంలో ఆర్థిక మోసాలు జరుగుతూనే ఉన్నాయి. దేశీయ బ్యాంకుల వద్ద పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని, ఆ తర్వాత ఎగ్గొట్టి.. విదేశాలకు పారిపోయిన బడా వ్యాపార వేత్తలున్నారు.అలాగే సామాన్యుడి డబ్బును కాజేసి, వారిని ముంచేస్తున్న కంపెనీలున్నాయి. వాటిల్లో చిట్స్ ఫండ్ కంపెనీలే అధికం. అలా మోసానికి పాల్పడిన ఓ కంపెనీ యజమానికి చారిత్రాత్మక శిక్షనే వేసిందో కోర్టు
పండుగను బాగా చేసుకుందాం.. ఆ టైమ్‌కి అన్ని వస్తువులు దొరుకుతాయో? లేదో? అని నమ్మబలకి, అందుకోసం సంక్రాంతికి పప్పులను అందిస్తామని నెలకింత డబ్బు తమకు చెల్లించండి.. అంటూ సంక్రాంతి పప్పుల చిట్టీలను నడిపి.. తీరా పండుగ సమయానికి బోర్డు తిప్పేశారు మోసగాళ్లు. పండుగ కోసం డబ్బులు ఇచ్చిన అమాయకులను మోసం లక్షలకు లక్షలు దొచుకున్నారు. ఈ సరికొత్త మోసం విశాఖపట్నంలో వెలుగు చూసింది. సంక్రాంతి పండగకు పప్పు దినుసుల కావాలంటే.. నెలకు రూ. 200 నుంచి రూ.300లు […]