సమాజం నుంచి చాలా తీసుకున్నాం. తిరిగిచ్చేయాలి. లేకపోతే లావైపోతాం అని చెప్పి చాలా మంది ప్రముఖులు సేవా కార్యక్రమాల దూరంలో ఏదో రకంగా తిరిగి ఇచ్చేస్తున్నారు. ఆర్థిక ఊబకాయంతో బాధపడి చచ్చేకంటే పది మంది ఆర్ధిక సమస్యలను తీర్చి.. చచ్చాక కూడా చరిత్రలో జీవించే అదృష్టం చాలా తక్కువ మందికి ఉంటుంది. అలాంటి అరుదైన అదృష్టం, గౌరవం కోసం కొంతమంది ఆపదలో ఉన్న వారిని ఆడుకుంటారు. వారికి సొంత డబ్బుతో వైద్యం చేయిస్తుంటారు. పిల్లలను దత్తత తీసుకుంటూ ఉంటారు. వారిని చదివించి గొప్పవారిగా తీర్చిదిద్దుతుంటారు. అలాంటి గొప్పవారిలో రాఘవ లారెన్స్ ఒకరు.
ఆడపిల్ల పుట్టిందనగానే గుండెలపై భారం పడిందని భావించే కాలం పోయింది. ఆడ, మగ ఎవరు పుడితే ఏంటీలే.. ఇద్దరూ సమానమేనని తల్లిదండ్రులు భావిస్తున్నారు. చదివించడం దగ్గర నుండి ఆస్తి పంపకాలు వరకు అన్నింటా ఆడ,మగ అనే వ్యత్యాసం కనబర్చడం లేదు. నాగరికత, అక్షరాస్యతకు ఆమడ దూరంలో ఉన్న ప్రాంతాలు తప్ప.. మిగిలిన వారంతా మగ పిల్ల వాని కంటే ఆడ పిల్లకే మొగ్గు చూపుతున్నారు. పిల్లలు కలగని వారి సైతం.. దత్తత విషయంలో ఆడపిల్లకే ఓటు వేస్తున్నారట. […]
గత రెండు రోజులుగా నటి కరాటే కళ్యాణి దత్తపుత్రిక విషయమై బాలల పరిరక్షణ కమిషన్ విచారణలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. తాజాగా సమగ్ర విచారణ అనంతరం సంబంధిత అధికారులు కళ్యాణి దగ్గర ఉన్న పాపను ఆమె తల్లిదండ్రులకు అప్పగించి.. కరాటే కళ్యాణి పాపను దత్తత తీసుకోలేదని స్పష్టం చేస్తూ క్లీన్ చిట్ ఇచ్చినట్లు సమాచారం. పాప ఫ్యామిలీ రంగారెడ్డి జిల్లాకు చెందినవారు కావడంతో కేసును అక్కడి అధికారులకు బదిలీ చేసినట్లు తెలుస్తుంది. చిన్న పిల్లలను దత్తత తీసుకునే […]
Karate Kalyani: నటి కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిని కొట్టడంతో మొదలైన గొడవ చినికి చినికి గాలివానగా మారిన సంగతి తెలిసిందే. ఇద్దరూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవటం.. ఒకరిని ఒకరు బూతులు తిట్టుకుంటూ ఆరోపణలు చేసుకోవటం జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఓ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. కరాటే కళ్యాణి చట్ట వ్యతిరేకంగా ఓ బిడ్డను దత్తత తీసుకుందంటూ ఆమెపై ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో కళ్యాణి ఓ రోజు మొత్తం కనిపించకుండా పోవటం […]
ప్రభుత్వ అనుమతి లేకుండా చిన్నారులను తన ఇంట్లో ఉంచిందని కరాటే కల్యాణిపై ఫిర్యాదు రావడంతో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు, పోలీసులు ఆదివారం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. అధికారులు తెలిపిన మేరకు.. సినీనటి కరాటే కళ్యాణి గత కొన్నేళ్ళుగా అక్రమంగా పిల్లలను తీసుకువచ్చి ఇంట్లో ఉంచుతొందని చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098కు గుర్తుతెలియని వ్యక్తులు ఫిర్యాదు చేశారు. దీంతో చైల్డ్‌లైన్ అధికారులు ఎర్రగడ్డ డివిజన్ పరిధిలోని రాజీవ్‌నగర్‌కాలనీలో శ్రీలక్ష్మినిలయం అపార్ట్‌మెంట్స్ లో సోదాలు చేపట్టారు. ఆ […]