దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన చండీగఢ్ యూనివర్సిటీ ఘటనపై ప్రముఖ నటుడు సోనూ సూద్ స్పందించారు. తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. పంజాబ్ లోని చండీగఢ్ యూనివర్సిటీలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం. ఈ సమయంలో మనమందరం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఆ విషయంలో మన చెల్లెల్లకు అండగా నిలవాల్సిన బాధ్యత మనది. దయచేసి ఎవరూ కూడా ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయకండి. ఇది మనందరికీ పరీక్ష సమయం. దేశ పౌరులుగా బాధితుల తరుఫున […]
పంజాబ్ లోని చండీగఢ్ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 60 మంది యువతుల ప్రైవేట్ వీడియోలను తీయడంతో పాటు సోషల్ మీడియోలో పోస్ట్ అవ్వడంతో స్థానికంగా ఈ అంశం సంచలనంగా మారింది. విషయం ఏంటంటే? చండీగఢ్ యూనివర్సిటీలో ఎంతో మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే ఇందులో ఓ యువతి మొబైల్ ఫోన్ తో సీక్రెట్ గా ఫ్రెండ్స్, హాస్టల్ యువతులు స్నానాలు చేస్తుండగా దొంగచాటును వీడియోలు తీసింది. ఇక ఇంతటితో ఆగిందా అంటే అదీ లేదు. ఏకంగా […]