మొసలి దాడిలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దైవ దర్శనానికి వెళ్తున్న 8 మంది భక్తులపై మొసలి దాడి చేసింది. అందులో ముగ్గురు మృతి చెందగా.. ఐదుగురు గల్లంతయ్యారు.
సాధారణంగా కిడ్నాపర్లు.. ధనవంతుల కుటుంబ సభ్యులను ఎత్తుకెళ్లి.. వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. అలానే బాధిత కుటుంబ సభ్యులు కూడా తమ వారిని ప్రాణలతో కాపాడుకునేందుకు కిడ్నాపర్లకి అడిగినంత డబ్బులు ఇస్తుంటారు. అయితే కొన్ని సార్లు కిడ్నాపర్లు మధ్యతరగతి కుటుంబాల పిల్లలను, ఇతర సభ్యులను కిడ్నాప్ చేస్తుంటారు. ఇలాంటి సమయంలో తమ వద్ద డబ్బులు లేకపోయినా.. ఇతరుల నుంచి అప్పుడుగా తీసుకుని మరీ.. కిడ్నాపర్లు అడిగిన అంత సొమ్ము ఇస్తుంటారు. అయితే మధ్యప్రదేశ్ […]
ఏ క్షణానికి ఏం జరుగుతుందో ఎవరం ఊహిచలేము. కాలం చాలా విచిత్రమైనది. అది ఆడించే నాటకంలో మనం కేవలం పాత్రదారులం మాత్రమే. కాలం ఎలాంటిది అంటే.. అందరూ సంతోషం గా ఉన్నారు అనుకున్న సమయంలో విషాదంలోకి నెట్టేస్తుంది. తాజాగా రాజస్థాన్ లో జరిగిన ఘోర ప్రమాదం అలాంటిదే. కాసేపట్లో పెళ్లి చేసుకుని ఓ కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలని ఆశలతో ఉన్న వరుడిని ఘోర రోడ్డు ప్రమాదంలో బలి తీసుకుంది. రాజస్థాన్‌లో ఓ కారు నదిలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో […]