ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి వీడియో క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇలాంటి వీడియోలు కొన్నిసార్లు కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటున్నాయి. యాంకర్లు కొన్నిసార్లు అతి చేసి అభాసుపాలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్రంలో అధికార పక్షం వర్సెస్ బీజేపీ కి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకరిపై ఒకరు మాటల యుద్దానికి దిగుతున్నారు. వడ్ల రాజకీయం తర్వాత బీజేపీ-టీఆర్ఎస్ మధ్య రాజకీయ సమరం రంజుగా సాగుతుంది. రైతులను మోసం చేస్తూ ఇప్పుడు బీజేపీ చేస్తున్న వడ్ల రాజకీయం వింటానికే విచిత్రంగా ఉందని.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాలు విసిరారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేంద్రానికి […]
పర్యావరణం పచ్చగా ఉండాలనే దృఢ సంకల్పంతో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’కి విశేష స్పందన లభిస్తోంది. స్టార్ నటుల నుంచి సామాన్యుల వరకు ఈ మహోత్తర కార్యక్రమంలో భాగస్వామ్యులవుతున్నారు. 2019లో టర్కిలో జరిగిన ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమం.. ఒక గంటలో మూడు లక్షల మూడు వేల మొక్కలు నాటి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించింది. ఇప్పుడు దానికి మిన్నగా ఒక్క గంటలోనే పది లక్షలు మొక్కలు నాటి గిన్నిస్ రికార్డును […]
స్పేస్ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ నిజంగా అంతరిక్షంలోనే షూటింగ్ జరిగితే! సాధ్యమేనా అనుకుంటున్నారా! సాధ్యం కానుంది. అంతరిక్షంలో షూటింగ్ జరుపుకోనున్న మొదటి సినిమా ‘ఛాలెంజ్’. హాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాను క్లిమ్ షిఫెన్కో తెరకెక్కించబోతున్నాడు. రష్యాకు చెందిన స్పేస్ ఏజెన్సీ రోస్కాస్మోస్ త్వరలోనే అంతరిక్షంలో షూటింగ్ జరపనున్నామని ప్రకటించింది. ఇందులో రష్యన్ నటి యూలియా పెరెసిల్డ్ ప్రధాన పాత్రలో నటిస్తోంది.ఈ ఏడాది అక్టోబరులో ఓ రష్యన్ రాకెట్ ద్వారా ఈ సినిమాని […]