తెలుగు సినిమా ప్రపంచాన్ని ఏలిన ఎందరో మహా నటుల్లో రంగనాథ్ కూడా ఒకరు. ఒక్క నటుడిగానే కాకుండా రచయితగా కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన ఆత్మహత్యకు పాల్పడటం అప్పట్లే ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్స్ కటుంబసభ్యులు ఇంట్లోకి వచ్చారు. ఆదిరెడ్డి, శ్రీసత్య, ఫైమా వాళ్ల పార్ట్ బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు బిగ్ బాస్ టీఆర్పీ పెంచే పార్ట్ రానే వచ్చింది. అదే సిరి- శ్రీహాన్ లవ్ పార్ట్ అనమాట. సిరి ఎప్పుడెప్పుడు హౌస్‌లోకి అడుగుపెడుతుందా అని అంతా ఎదురుచూశారు. అందరూ అనుకున్నట్లే సిరి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. వచ్చీరాగానే శ్రీహాన్‌ను ముద్దులతో ముంచెత్తింది. […]
ఫిల్మ్ డెస్క్- నిహారిక.. మోగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు. మెగా కుటుంబం నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ఒకే ఒక్క హీరోయిన్. మొన్నటి వరకు వరసు సినిమాలు, టీవీ షోలు చేసిన నిహారకి, పెళ్లి తరువాత వాటన్నింటికి గుడ్ బై చెప్పింది. అసలు సినిమాల్లో నటిండటమే మానేసింది. దీంతో ఏమైందబ్బా అని చాలా రోజులుగా అభిమానులు ఆలోచిస్తున్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న నిహారిక ఆసక్తికర విషయాలను చెప్పింది. ఒక యాక్టర్ […]
సమంత, చైతూ విడాకులపై పలువురు సెలబ్రీటీలు స్పందిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. కొంత మంది వీరి విడాకులపై బాధ వ్యక్తం చేస్తుంటగే.. వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పెళ్లి అంటే చావుతో పోల్చి, విడాకులను పునర్జన్మతో పోల్చారు. తాజాగా అక్కినేని నాగార్జున సతీమణి అమల ట్విట్ లో స్పందించారు. అయితే నిన్న ఇద్దరి విడాకుల అంశంపై నాగ్ స్పందించారు. ”ఇది ఎంతో బాధతో చెబుతున్నాను. సమంత, నాగచైతన్య విడిపోవడం చాలా దురదృష్టకరం. అయితే వారిరువురు భార్య […]
విశ్వచైతన్య ఓ హైటెక్ ఇంజినీర్… సాఫ్ట్‌వేర్ జాబ్‌కి పేకప్ .. భక్తులకు మాయమాటలతో టోపీ… బురిడీ బాబా స్టార్టప్ ఆశ్రమం!. ‘శ్రీసాయి సర్వస్వం మాన్సి మహా సంస్థానం’ పేరుతో 2020లో విశ్వచైతన్య ఓ ఆశ్రమాన్ని నెలకొల్పాడు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో సాయిబాబా భక్తుడిగా చెలామణి అవుతూ ప్రవచనాలు చెప్పేవాడు. భక్తులను నమ్మించేందుకు విశ్వచైతన్య తన ఆశ్రమంలో హైటెక్ ఏర్పాట్లు చేసుకున్నాడు. ఓ కుటీరాన్ని ఏర్పాటు చేసి అందులో పువ్వు ఆకారంలోని ఓ దిమ్మెపై విష్ణు చక్రాన్ని ఏర్పాటుచేశాడు. […]