తెలంగాణ కేబినెట్ గురువారం భేటీ అయ్యింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో భాగంగా కొత్త పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ వివరాలు..
గత రెండేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టించిన కలకలం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక్క కరోనాతోనే చస్తున్నాం అంటే.. డెల్టా వేరియంట్.. ఒమిక్రాన్ వేరియంట్ అంటూ కొత్త కొత్త వేరియంట్స్ రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఒమిక్రాన్… ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న కొత్త కరోనా వేరియంట్. సెకండ్ వేవ్ సృష్టించిన విలయం నుంచి క్రమంగా కోలుకుంటున్న ప్రపంచ దేశాలు ఇప్పుడీ కొత్త ముప్పు నుంచి తప్పించుకునేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఒకసారి కరోనా బారినపడిన వ్యక్తికి కూడా ఈ […]
హైదరాబాద్- తెలంగాణలో లాక్ డౌన్ విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ పై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే తెలంగాణ క్యాబినెట్ మంగళవారం ప్రత్యేకంగా సమావేశం అవుతోంది. ప్రగతి భన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్ష్యతన మధ్యాహ్నం 2 గంటలకు జరిగే మంత్రి వర్గ సమావేశంలో రాష్ట్రంలోని కరోనా తాజా పరిస్థితులపై సమీక్షించనున్నారు. తెలంగాణలో కరోనా మహమ్మారి అంతకంతకు విజృుంబిస్తున్న తరుణంలో లాక్ డౌన్ పై క్యాబినెట్ లో చర్చించి […]