కరోనాతో చతికల పడిన సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంది. తెరకు దూరమైన ప్రేక్షకులు థియేటర్ల వైపు తిరిగి చూసేలా మేకర్స్ మంచి సినిమాలను రూపొందిస్తున్నారు. అయితే మరింత మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు మేకర్స్ పలు బంఫరాఫర్లు ప్రకటిస్తున్నారు. తాజాగా ఓ సినిమా భారీ ఆఫర్ ను ప్రకటించింది.
తన స్టైల్, యాక్టింగ్, డ్యాన్స్ స్కిల్స్‌తో ఐకాన్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. ఇక పుష్ప సినిమాతో.. ఆయన రేంజ్ పాన్ ఇండియాకు పాకింది. పుష్ప సినిమాలోని పాటలు.. మన దేశంలోనే కాక.. విదేశాల్లో కూడా హంగామా చేశాయి. పలు వేదికల మీద ఐకాన్ స్టార్ స్టెప్పులను ఇమిటేట్ చేశారు. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్.. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం […]
పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలిలో నిర్మాత బన్నీవాసుకి తృటిలో ప్రమాదం తప్పింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి నది పొంగి పొర్లుతోంది. పలు గ్రామాలు నీట మునిగాయి. వరద నీరు గ్రామాలను చుట్టు ముట్టటంతో ప్రభుత్వం సహాయక చర్యలను చేపట్టింది. ఈ క్రమంలో తమ వంతు సాయ అందించేందుకు వెళ్లిన బన్నీ వాసు అనుకోని ప్రమాదంలో చిక్కుకున్నారు. వెంటనే.. అక్కడున్న వారు రక్షించడమంతో ఎలాంటి అపశృతి చోటుచేసుకోలేదు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు […]
నిర్మాత బన్నీ వాస్ పై.. మిస్ సునీత బోయ అనే అమ్మాయి గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.., ఇన్నాళ్లు ఈ విషయంపై నేరుగా స్పందించని బన్నీ వాస్ తొలిసారి స్పందించారు. ఈ నేపధ్యంలోనే బన్నీ వాసు వెర్షన్ ని తెలియజేస్తూ ఓ ప్రెస్ నోట్ విడుదల అయ్యింది. “2019 నుంచి ఇప్పటి వరకు సునీత బోయ.. గీతా ఆర్ట్స్ సంస్థ.. అలాగే నిర్మాత బన్నీ వాస్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తుంది. […]
తెలుగు చలనచిత్ర రంగంలో “మీ టూ” రేపిన ప్రకంపనలు అంతాఇంతా కాదు. ఆ సమయంలోనే శ్రీరెడ్డి అనే ఓ సాధారణ నటి.. స్టార్ హీరోలపై సంచలన ఆరోపణలు చేసి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆమెకి జరిగిన అన్యాయాన్ని పక్కన పెడితే.., అప్పట్లో ఆమె వ్యవహరించిన తీరు మాత్రం ఎవ్వరూ మరచిపోలేరు. ఇక ఇదే తరహాలో కొంత మంది నటీమణులు చాలా మంది సెలబ్రెటీలపై ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు. ఇలాంటి వారిలో సునీత బోయ ఒకరు. […]