దేశంలో నిత్యం ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. రోడ్డు పై ప్రయాణించే సమయంలో వాహనదారులు చేస్తున్న చిన్న చిన్న నిర్లక్ష్యాలు ఈ ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయి.. ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి.
ఎడ్లబండి.. ఇది ఒకప్పటి రైతు రథం. కాలుష్యం అంటే ఏంటో తెలియని రోజుల్లో పచ్చని పల్లెటూర్లలో ఈ రథం కళకళలాడుతూ తిరిగేది. పెళ్ళిళ్ళైనా, పేరంటాలైనా, పండగలైనా, జాతరైనా, సినిమాలైనా.. వేడుక ఏదైనా గానీ దొడ్లో ఉన్న ఎద్దులు బయటకు రావాల్సిందే. బండికి చిడతలు పెట్టాల్సిందే, ఎద్దులని కట్టాల్సిందే, పొరుగూరికి పోవాల్సిందే. అదీ ముచ్చట. ఇప్పుడు ఈ ముచ్చట లేదు గానీ అక్కడక్కడా కొన్ని మారుమూల గ్రామాల్లో ఎడ్లబండ్లయితే ఉన్నాయి. ఇప్పటికీ పండిన పంటను ఎడ్లబండి మీదే తరలించే […]
Maharashtra: గొప్ప గొప్ప ఆవిష్కరణలన్నీ కేవలం గొప్ప చదువులు చదివితేనో లేక ఏసీ గదుల్లో కూర్చుని ఆలోచిస్తేనో పుట్టుకు రావు. సమస్య ఎక్కడుంటే అక్కడ నుంచే పుట్టుకొస్తాయి. అది ఎవరి సమస్య అయినా కానియ్యండి. ఆ సమస్యని ఓన్ చేసుకుని దానికో పరిష్కారం కనిపెట్టాలి అన్న ఆలోచనలోంచి పుట్టుకొస్తాయి. సమస్య అనేది గర్భం అయితే.. దాన్నుండి వచ్చే గొప్ప ఆవిష్కరణ ఒక బేబీ లాంటిది. ఇప్పటివరకూ వచ్చిన ఆవిష్కరణలన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మీరు తెలుసుకోబోయే […]
పెళ్లి కుదిరింది అనగానే.. అందరు మొదట వేసే ప్రశ్న..కట్నం ఏమి ఇస్తున్నావు? ఎవరి స్థోమతను బట్టి వారు డబ్బులు, వాహనాలు, ఇతర ఆస్తులు కట్నంగా ఇస్తారు. కానీ ఓ అల్లుడికి మాత్రం ఎడ్లబండిని కట్నంగా అందించారు ఓ మామ. అవును మీరు విన్నది నిజమే.. ఎడ్లబండినే కట్నంగా ఇచ్చారు.మరి ఆల్లుడి రియాక్షన్ ఏమింటి? ఆ మామ ఎందుకు ఎడ్లబండినే కట్నంగా ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం.. వివరాల్లోకి వెళ్తే..ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని దొంగచింత గ్రామానికి చెందిన పెందూరు […]