Prashanth Neel: కేజీఎఫ్ సినిమాతో ప్యాన్ ఇండియా దర్శకుడిగా మారారు ‘‘ప్రశాంత్ నీల్’’. ఈ సినిమా భారీ విజయం అందుకోవటంతో ఆయన స్థాయి అమాంతం పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రశాంత్ నీల్ పేరు మారుమోగుతోంది. దర్శకుడిగా ప్రశాంత్ ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారు. చాలా మంది ఆయన్ని ఆరాధించటం మొదలుపెట్టారు. వారిలో ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సాన ఒకరు. తాజాగా, బుచ్చిబాబు సాన ప్రశాంత్ నీల్‌ను కలిశారు. ఈ విషయాన్ని తన ట్విటర్ ఖాతా ద్వారా పంచుకున్నారు.‘‘ నా […]
తెలుగు ఇండస్ట్రీలో ఉప్పెన సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు బుచ్చిబాబు సాన. డెబ్యూ మూవీనే మంచి విజయం సాధించడంతో బుచ్చిబాబు పై టాలీవుడ్ దృష్టిపడింది. 100% థియేట్రికల్ అక్యూపెన్సీతో ఉప్పెన సినిమా విడుదలై మాంచి వసూళ్లు కూడా రాబట్టింది. అప్పటినుండి బుచ్చిబాబు టాలీవుడ్ వార్తల్లో హాట్ టాపిక్ అవుతున్నాడు. తెలుగు ప్రేక్షకులు కూడా బుచ్చిబాబు కొత్త ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇదివరకే బుచ్చిబాబు పలు ఇంటర్వ్యూలలో ఓ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి […]
‘ఉప్పెన’ సినిమా సాధించిన విజయం గురించి అందరికీ తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వెండితెరకు పరిచయం అయ్యాడు. మరోవైపు ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ కూడా పరిచయం అయ్యాడు. పంజా వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టిలు డెబ్యూ ఫిల్మ్ అయినా కూడా ఎంతో బాగా నటించారు. వైష్ణవ్‌కు యాక్టింగ్ పరంగా మంచి మార్కులు పడ్డాయి. బాక్సీఫీసు వద్ద కూడా ఎంతో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ఉప్పెన. అంత డిఫరెంట్ సబ్జెక్ట్ రాసి.. ప్రేక్షకుల ముందుకు […]
అల్లు అర్జున్- సుకుమార్ ఈ కాంబినేషన్ లో సినిమా అంటే ఫ్యాన్స్ కి పండగ అనే చెప్పుకోవాలి. అప్పట్లో యూత్ పై వీరి ఆర్య సిరీస్ సినిమాలు ఎంతగానో ప్రభావం చూపాయి. ఇక అక్కడ నుండి బన్నీ, సుక్కు ఇద్దరు కూడా తమ కెరీర్స్ పరంగా టాప్ రేంజ్ లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు వీరి కాంబినేషన్ లోనే పుష్ప మూవీ తెరకెక్కుతోంది. ఈ పాన్ ఇండియా మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందకు రానుంది. భారీ బడ్జెట్ […]