ప్రతి మనిషికి చదువు అనేది అతి ప్రధానమైనది. ఉన్నత స్థితికి ఎదిగేందుకు విద్యా అనేది ప్రధాన వారధిగా ఉంటుంది. అందుకే చాలా మంది పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు రేయింబవళ్లు కష్ట పడుతుంటారు. కొందరి నిర్లక్ష్యం.. విద్యార్థుల పాలిట శాపంగా మారుతుంది. అలాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో జరిగాయి. తాజాగా ఓ యువతి విషయంలో అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.
Chintamani: ఆ అమ్మాయి ఓ చదువుల సరస్వతి.. టెన్త్‌లో టాపర్, ఇంటర్‌లోనూ టాపర్.. ఎన్నో ఆశలతో బీఎస్సీ అగ్రికల్చర్‌లో చేరింది. ప్రతి సంవత్సరం మెరిట్‌తో పాసవుతూ వచ్చింది. ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరదామని అనుకుంది. కానీ, ఆమె తలరాత మరోలా ఉంది. ఓ యువకుడి రూపంలో కష్టం వచ్చింది. ఆ కష్టాన్ని తట్టుకోలేక ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. యువకుడి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. చదువులో ఎంతో ప్రతిభ కనబరిచిన ఆ మెరిట్ […]
BSC Student: ఎంత పెద్ద పెద్ద చదువులు చదివినా కొంతమంది మాత్రం చదువురాని మూర్జుల్లా ఆలోచిస్తున్నారు. 21వ శతాబ్ధంలోనూ మూఢనమ్మకాల పేరిట ప్రాణాలు తీయటమో.. తీసుకోవటమో చేస్తున్నారు. తాజాగా, ఓ యువతి తనకు శాపం ఉందంటూ ఆత్మహత్యకు ప్రయత్నించింది. తండ్రి సకాలంలో స్పందించటంతో ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన ఓ యువతి బీఎస్సీ చదువుతోంది. కొద్దిరోజుల క్రితం వాట్సాప్‌లో ఓ లేఖను […]