లెజెండ్ బాక్సర్ కు నిరాశ తప్పలేదు. టోక్యో ఒలింపిక్స్ లో భారత అథ్లెట్లు విజయాల పరంపరను కొనసాగించారు. పతకాల వేటలో వడివడిగా దూసుకొని పోతున్నారు. గత కొన్ని రోజులుగా నిరాశపరుస్తున్న అథ్లెట్లు ఈ రోజు విజయాలతో అభిమానులను అలరించారు. దీంతో ఫ్యాన్స్ సంతోషంలో మునిగి తేలారు. అయితే మేరి కోమ్ ఓటమితో ఫ్యాన్స్ ఆశలు ఆడియాసలు అయ్యాయి. ఇండియన్ స్టార్ బాక్సర్ ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ మేరీ కోమ్ ఒలింపిక్స్ గోల్డ్ కల చేజారడంతో ఆమె ఫ్యాన్స్ […]
క్రీడల్లో గెలుపు, ఓటములు సహజం. ఓ సారి గెలవచ్చు. మరోసారి ఓడిపోవచ్చు. ఏం జరిగినా క్రీడాస్పూర్తి అనేది ఉండాలి. ప్రత్యర్థితో జరుగుతున్న మ్యాచ్‌లో ఓడిపోయే స్థితిలో ఉన్నప్పుడు కోపం రావడం సహజం. కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకొని మ్యాచ్ ఓడినా పర్లేదు అనేలా క్రీడాస్పూర్తిని ప్రదర్శించాలి. కానీ కొంతమంది మాత్రం తమ ఓటమిని భరించలేక ప్రత్యర్థిపై దాడికి దిగడం చూస్తుంటాం. ఓడిపోతున్నాననే అసహనంతో ఓ బాక్సర్ ప్రత్యర్థి చెవిని కొరికాడు. ఈ విషయాన్ని రిఫరీ చూడకపోయినప్పటికి టీవీల్లో […]