గత కొంత కాలంగా అధికార పక్షంపై ప్రతి చిన్న విషయంలో విమర్శలు చేస్తూ వస్తున్నారు ప్రతిపక్ష నేతలు. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, బొండా ఉమకు రాష్ట్ర మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. ఇటీవల మానసిక వికరాంగురాలిపై కొంత మంది కామాంధులు అత్యాచారం చేశారు. ప్రస్తుతం ఆమె విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి చికిత్స పొందుతుంది. ఈ క్రమంలో ఆమెను పరామర్శించేందుకు చంద్రబాబు ఆసుపత్రికి వచ్చారు. అతే సమయానికి లో మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి […]
ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీ నేతలు చంద్రబాబు భార్య భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు మీడియా సాక్షిగా కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వివాదంపై నందమూరి కుటుంబ సభ్యులు వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ ఇంటి ఆడవారి జోలికి వస్తే సహించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఈ అంశంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ వివాదంలో […]
ఏపీలో నిత్యం అధికార, ప్రతిపక్షాల మధ్యం రాజకీయ రగడ కొనసాతూనే ఉంటుంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు విరుచకపడుతుంటారు. తాజాగా గుడివాడలో జరిగిన క్యాసినో నిర్వహణపై గత కొన్ని రోజులుగా విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఇది కూడా చదవండి: మహిళని వివస్త్రని చేసి కొట్టిన ఫారెస్ట్ అధికారులు! మంత్రి సీరియస్! గుడివాడలో కొడాలి నానికి చెందిన కె-కన్వెషన్ సెంటర్ లో సంక్రాంతి సందర్భంగా క్వాసినో నిర్వహించినట్లు ఆరోపణలోచ్చాయి. దీనిపై తెదేపా నిజనిర్ధారణ కమిటీ […]