యంగ్ మెగా హీరోతో బొమ్మరిల్లు భాస్కర్ ఓ సినిమా చేయనున్నాడా అంటే ఫిల్మ్ నగర్ లో అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. భాస్కర్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కించిన తాజా చిత్రం మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ విజయం సాధించటంతో దర్శకుడు భాస్కర్ కి కూడా చాలా రోజుల తర్వాత మంచి హిట్ […]
అక్కినేని మూడోతరం వారసుడు అఖిల్ కెరీర్ లో సెట్ అవ్వడానికి అన్నీ విధాలా కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. సున్నితమైన లవ్ స్టోరీకి భావోద్వేగమైన సన్నివేశాలను యాడ్ చేసి, బొమ్మరిల్లు భాస్కర్ ఈ మూవీని తెరకెక్కించాడు. విడుదలైన మొదటిరోజే ఈ చిత్రం ప్రశంసలు అందుకోవడంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ ఈవెంట్స్ ని వేగవంతం చేసింది. ఈ ఈవెంట్ […]
తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అక్కినేని అఖిల్. అక్కినేని అభిమానులు అఖిల్ హిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. నటుడిగా మంచి మార్కులు కొట్టినా.. హిట్ చిత్రాలు మాత్రం తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ దసరా కానుకగా రిలీజ్ అయ్యింది. కథ : హర్ష (అఖిల్) అనే ఎన్నారై ఇరవై రోజుల్లో పెళ్లి చేసుకోవడానికి హైదరాబాద్ వస్తాడు. […]
‘అక్కినేని అఖిల్’ తాజా చిత్రం ‘మోస్ట్ ఎల్జిబుల్’ బ్యాచిలర్ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. అభిమానులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ట్రైలర్ రానే వచ్చింది. అఖిల్, పూజా హెగ్దే జంటగా వస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ను బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నాడు. కొవిడ్ కారణంగా ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. ఈ చిత్రంలో అఖిల్, పూజా హెగ్దే లుక్స్ ఎంతో కొత్తగా ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్లో లవ్, కామెడీ, క్లారిటీ, క్రేజీ క్వశ్చన్స్‌తో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. […]