రష్యా-ఉక్రెయిన్ సంక్షోభ కారణంగా ఉక్రెయిన్ పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. ప్రజల జీవితం అస్తవ్యస్తమయ్యింది. లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని ఇతర దేశాలకు తరలిపోతున్నారు. అటు రష్యా తగ్గెదేలే అంటే..ఇటు ఉక్రెయిన్ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అంటుంది. కానీ బలవుతుంది మాత్రం ప్రజలే. ఇలాంటి సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మంచి మనసు చాటుకున్నారు. ఆర్ఆర్ఆర్ ఉక్రెయిన్ షూటింగ్ సమయంలో తనకు బాడీ గార్డ్‌గా వ్యవహరించిన వ్యక్తికి ఆర్థిక సాయం […]
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. రష్యా దాడిలో ఉక్రెయిన్ పూర్తిగా ధ్వంసమవుతోంది. యుద్ధానికి ముందు ఆ దేశం ఎంతో సుందరమైన ప్రదేశం. ఎన్నో చారిత్రక కట్టడాలు, సుందరమైన భవన నిర్మాణాలు, అందమైన ప్రకృతి ప్రదేశాలకు నిలయం. యుద్ధానికి ముందు వరకు కూడా ఆ దేశం నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉండేది. అంతేకాక అక్కడ పలు తెలుగు సినిమాలు కూడా షూటింగ్ జరుపుకున్నాయి. 2017లో సాయి ధరమ్ తేజ్నటించిన విన్నర్ సినిమా షూటింగ్ ఉక్రెయిన్‌లోనే జరిగింది. అక్కడ […]
సినిమా పరిశ్రమలో కానీ మరే ఇతర రంగాల్లో కానీ పాపులారిటీ పొందిన వ్యక్తులు వెనకాల బలిష్టమైన వ్యక్తులు కనిపిస్తు ఉంటారు. ప్రధానంగా టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోల వెనకాల ఉంటూ వారికి అంగ రక్షకుడిగా ఉంటారు. వారినే అందరు బాడీగార్డ్స్ అంటారు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉన్నా..వీరికి నెలకు, ఏడాదికి జీతం ఎంతుంటుందనేదే ఎవరికీ అంతు చిక్కని సమాధానం. ప్రధానంగా బాలీవుడ్ బడా హీరోల బాడీగార్డుల జీతం ఎంత ఉంటుందో చెబితే అందరూ నోరెళ్లబెట్టాల్సిందే. అవును..మీరు […]