సాధారణంగా మానవ శరీరంలో ఎప్పుడూ ఒక పరిమిత స్థాయిలో ఉష్ణోగ్రత ఉంటుంది. అంతకంటే ఎక్కువైనా, తక్కువైనా శరీరానికి మంచిది కాదు. అయితే, కొన్నిసార్లు వాతావరణం ప్రభావం వల్ల అవసరమైన దాని కంటే ఎక్కువ ఉష్ణోగ్రత మన శరీరంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఈ సమస్య ఈ మధ్య కాలంలో చాలామంది ఎదుర్కొంటున్నారు. దీనివల్ల అనేక రకాల శారీరక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అసలు ఈ వేడిని తగ్గించుకోవడం ఎలా? ఇప్పుడు చూద్దాం.. ఒక కారుకి ఇంజిన్ ఎలాగో […]
ప్రతి ఇంట్లో తప్పనిసరిగా గణేశుని పూజిస్తారు. ఇక వీధులలో పందిళ్లు వేసి సంబరంగా వినాయక నవరాత్రులను జరుపుకుంటారు. ఏ కార్యంలోనైనా తొలి పూజలందుకునే వినాయకుడు అంటే అందరికి ఎంత భక్తిభావమో, తన భక్తులపై కూడా గణపతికి వల్లమాలిన అభిమానం. ఆయన రూపం, నామాలు మనకు ఎన్నో విషయాలను తెలియజేస్తాయి. వినాయకుడి వాహనం మూషికం అంటారు. కానీ ఎలుకతో పాటు సింహం, నెమలి, పాము కూడా ఆయనకు వాహనాలే. మత్సాసుర సంహారం కోసం వక్రతుండ అవతారం దాల్చి సింహాన్ని […]
మనదేశంలో ఆంజనేయస్వామి దేవాలయం లేని గ్రామం దాదాపు ఉండకపోవచ్చు. భక్తికి, దాస్యభక్తికి, ప్రసన్నతకు, చిరంజీవతత్వానికి, మేధస్సుకు, ధైర్యానికి ఇలా ఎన్నో సుగుణ సంపన్నాలకు రాశిభూతంగా ఆంజనేయస్వామిని పేర్కొనవచ్చు. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామికి సింధూరం అంటే చాలా ఇష్టం . పురాణగాథల ప్రకారం ఒకసారి సీతమ్మ తల్లి నుదుట సింధూరం ధరించడం చూశాడు ఆంజనేయుడు. అమ్మా! సింధూరం ఎందుకు ధరిస్తున్నావు అని అడిగాడు. ఇలా అకస్మాత్తుగా అడిగేసరికి ఏం చెప్పాలో తోచని సీతమ్మతల్లి రామచంద్రునికి మేలు జరుగుతుందని […]
కరోనా ప్రారంభమైన నాటినుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. సాఫ్ట్‌వేర్ కంపెనీలతో పాటు పెద్ద సంస్థల నుంచి చిన్న సంస్థల వరకు.. అన్నీ తమ ఉద్యోగులతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కంపెనీల ఉద్యోగులు గతేడాది మార్చి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అయితే రోజూ ఇంట్లోనే ఉంటూ, ఉద్యోగం చేస్తూ కాలు బయటకు పెట్టకుండా మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ – […]