ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోడ్డు పైనే కాదు.. ఆకాశ మార్గంలో కూడా వరుసగా విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సాంకేతిక లోపాలు తలెత్తడం, పక్షులు ఢీ కొట్టడంతో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
ప్రతీ మనిషి జీవితంలో తల్లి మొదటి రియల్ హీరో. బిడ్డను తొమ్మిది నెలలు తన కడుపులో మోసి జన్మనివ్వటమే కాదు. జీవితాంతం మనల్ని కంటికి రెప్పలా కాపాడుకునే ఒకే ఒక వ్యక్తి అమ్మ. బిడ్డలకు ప్రమాదం అని తెలిస్తే.. తన ప్రాణాలను అడ్డుగా వేస్తుంది. తాను చనిపోయినా తన బిడ్డలు ప్రాణాలతో ఉంటే చాలు అనుకుంటుంది. ఇందుకు సంబంధించిన ప్రత్యక్ష ఉదాహరణలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా, తల్లి ప్రేమకు నిదర్శనంగా నిలిచే […]
ఆకాశంలో ఎగురుతున్న విమనాన్ని ఉన్నట్టుండి ఓ పక్షి ఢీ కొట్టింది. వినటానికి ఆశ్చర్యకరంగా ఉన్న ఇది నిజం. తాజాగా చోటు చేసుకున్న ఈ దెబ్బతో ఆ విమాన ముందు భాగం స్వల్పంగా దెబ్బతినింది. దీంతో వెంటనే స్పందించిన అధికారులు తక్షణమే విమనాన్ని ల్యాండింగ్ కు అనుమతులిచ్చారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు ఏం జరిగిందంటే? గురువారం ఉదయం అహ్మదాబాద్ నుంచి ఆకాశ భీ 797-8 అనే విమానం ఢిల్లీ వెళ్లేందుకు పయనమైంది. […]