గ్లామరస్ బిగ్ బాస్ బ్యూటీలలో దివి ఖచ్చితంగా మొదటి వరుసలో ఉంటుంది. బిగ్ బాస్ లో అడుగు పెట్టినప్పటి నుండి దివి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం అలా పెరిగిపోయాయి. దివి బిగ్ బాస్ కి వచ్చేదాకా ఆమె ఎవరో కూడా తెలుగు ప్రేక్షకులకు తెలియదంటే నిజం. ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకునే.. స్కిన్ షో చేస్తూ రచ్చ చేస్తోంది. ఎప్పటికప్పుడు గ్లామర్ షోలో కొత్త యాంగిల్ పరిచయం చేయాలనీ తాపత్రయపడుతుందేమో.. ఏకంగా ఈసారి బికినీ రేంజ్ లో అందాలను ప్రదర్శన చేసింది.
బిగ్ బాస్ దివి ముద్దులతో రెచ్చిపోయింది. అవును మీరు విన్నది చూడబోయేది నిజమే. నటిగా చిన్న చిన్న పాత్రలు చేసిన ఈమె.. బిగ్ బాస్ షోలో అడుగుపెట్టిన తర్వాత క్రేజ్ తెచ్చుకుంది. సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ బాగానే పెంచుకుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లోనూ ఓ పాత్రలో నటించిన దివి.. నటిగా తనని ఎష్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక తాజాగా కూడా ఓ వెబ్ సిరీస్ లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. అందులో సీన్స్ అయితే […]
తెలుగు బిగ్ బాస్ లో పాల్గొన్న గ్లామరస్ బ్యూటీలలో దివి ఒకరు. ఎప్పుడైతే బిగ్ బాస్ లో చేరిందో.. అప్పటినుండి దివికి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మొదలైందని చెప్పాలి. బిగ్ బాస్ కి వచ్చేదాకా దివి ఎవరో మాక్సిమమ్ జనాలకు పెద్దగా తెలియదు. కానీ.. వచ్చాక మహర్షి సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశానని చెప్పి అందరికి దగ్గరైపోయింది.