తెలుగు బిగ్ బాస్ లో పాల్గొన్న గ్లామరస్ బ్యూటీలలో దివి ఒకరు. ఎప్పుడైతే బిగ్ బాస్ లో చేరిందో.. అప్పటినుండి దివికి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మొదలైందని చెప్పాలి. బిగ్ బాస్ కి వచ్చేదాకా దివి ఎవరో మాక్సిమమ్ జనాలకు పెద్దగా తెలియదు. కానీ.. వచ్చాక మహర్షి సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశానని చెప్పి అందరికి దగ్గరైపోయింది.
దివికి బిగ్ బాస్ లో ఉన్నప్పుడే గ్లామరస్ గర్ల్ గా పేరు తెచ్చుకుంది. కానీ.. హౌస్ నుండి ఎప్పుడైతే బయటికి వచ్చిందో.. ఆ తర్వాత నుండి గ్లామర్ షోలో చెలరేగిపోతోంది. అందాలను ఎలా ఎరగా వేసి కుర్రకారు మనసులు గెలుచుకోవాలో అమ్మడికి వెన్నతో పెట్టిన విద్య అని నిరూపిస్తోంది.
సోషల్ మీడియాలో దివి ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె ఫాలోయర్స్ అందరూ గ్లామర్ ప్రియులే. అందుకే దివి ఎప్పుడు స్కిన్ షో చేస్తూ పిక్స్ పెట్టినా.. వెంటనే వైరల్ చేసేస్తుంటారు. కామెంట్స్ లో పొగడ్తల వర్షం కురిపిస్తుంటారు. అయితే.. సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతూ దివి ఫ్యాన్స్ కి ఊహించని ట్రీట్స్ ఇస్తోంది.
గ్లామర్ షోలో కొత్త యాంగిల్ పరిచయం చేయాలనీ భావిస్తుందేమో.. ఏకంగా టాప్ టు బాటమ్ అందాలను షో చేస్తూ.. ఏదొక రకంగా జనాల అటెన్షన్ సంపాదించుకుంటోంది. ముఖ్యంగా నడుము చూపించి మాయ చేయడంలో దివి ఎక్స్పర్ట్. అందుకే కుర్రాళ్ళు చూపు తిప్పుకోకుండా నడుముతో పాటు థైస్ కూడా షో చేస్తోంది.
బిగ్ బాస్ తో క్రేజ్ తెచ్చుకున్న దివి.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నటిగా బిజీ అవుతోంది. గతంలో వెబ్ సిరీస్ లలో నటించిన దివి.. ఆ తర్వాత నయీమ్ డైరీస్, గాడ్ ఫాదర్ లాంటి సినిమాలలో కీలకపాత్రలు పోషించింది. ఇక నయీమ్ డైరీస్ లో హీరోయిన్ కాబట్టి.. రొమాన్స్, లిప్ లాక్ సన్నివేశాలలో రెచ్చిపోయిందని చెప్పాలి.
మరి గ్లామర్ పరంగా దివి రెడీగా ఉన్నప్పటికీ, సరైన అవకాశాలు కోసం ఎదురు చూస్తుందట. అందుకే అప్పటిదాకా ఫ్యాన్స్ నైనా ఎంటర్టైన్ చేద్దామనే ఆలోచనతో సోషల్ మీడియాలో మతిపోయే ఫోటోలు పోస్ట్ చేస్తోందని అంటున్నారు. స్టార్ హీరోయిన్లతో సమానంగా తన శరీరాకృతిని మెయింటైన్ చేస్తోంది దివి.
తాజాగా దివి పలు షార్ట్ జీన్స్ లో హాట్ హాట్ పిక్స్ పోస్ట్ చేసింది. ఫ్యాన్స్ కి అందాల విందే అని చెప్పుకోవాలి. ఆ పిక్స్ లో దివి.. టాప్ టు బాటమ్ కుర్రాళ్లని అట్రాక్ట్ చేసే అందాలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో దివిని చూస్తూ.. హీరోయిన్స్ కి ఉండాల్సిన అన్ని యాంగిల్స్ దివిలో ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ దివి.. క్లాస్, మోడరన్ ఎందులో కనిపించినా ఫ్యాన్స్, నెటిజన్స్ కి పండగే. ఇటీవల దివి పరంపర అనే వెబ్ సిరీస్ లో నటించగా.. అదిప్పుడు డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా దివి బెత్తెడు కూడా లేని పొట్టి నిక్కర్ లో అందాల రచ్చ సృష్టించింది. మరి దివి పిక్స్ చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి.