గ్లామరస్ బిగ్ బాస్ బ్యూటీలలో దివి ఖచ్చితంగా మొదటి వరుసలో ఉంటుంది. బిగ్ బాస్ లో అడుగు పెట్టినప్పటి నుండి దివి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం అలా పెరిగిపోయాయి. దివి బిగ్ బాస్ కి వచ్చేదాకా ఆమె ఎవరో కూడా తెలుగు ప్రేక్షకులకు తెలియదంటే నిజం. ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకునే.. స్కిన్ షో చేస్తూ రచ్చ చేస్తోంది. ఎప్పటికప్పుడు గ్లామర్ షోలో కొత్త యాంగిల్ పరిచయం చేయాలనీ తాపత్రయపడుతుందేమో.. ఏకంగా ఈసారి బికినీ రేంజ్ లో అందాలను ప్రదర్శన చేసింది.
గ్లామరస్ బిగ్ బాస్ బ్యూటీలలో దివి ఖచ్చితంగా మొదటి వరుసలో ఉంటుంది. బిగ్ బాస్ లో అడుగు పెట్టినప్పటి నుండి దివి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం అలా పెరిగిపోయాయి. దివి బిగ్ బాస్ కి వచ్చేదాకా ఆమె ఎవరో కూడా తెలుగు ప్రేక్షకులకు తెలియదంటే నిజం. కానీ.. వచ్చాకే మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ మూవీలో చిన్న క్యారెక్టర్ చేశానని చెప్పి అందరితో కలిసిపోయింది. ఇక బిగ్ బాస్ లోనే గ్లామరస్ బ్యూటీగా పేరొందిన దివి.. ఎప్పుడైతే హౌస్ నుండి బయటికి వచ్చిందో.. ఆ తర్వాత గ్లామర్ డోస్ ఇంకా పెంచేసింది. టాప్ టు బాటమ్ తన అందాలను ఎరగా వేస్తూ.. కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది.
దివికి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె అందాలకు తగ్గట్టుగా ఫాలోయర్స్ కూడా గ్లామర్ ప్రియులే కావడం విశేషం. అందుకే ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకునే.. స్కిన్ షో చేస్తూ రచ్చ చేస్తోంది. ఎప్పటికప్పుడు గ్లామర్ షోలో కొత్త యాంగిల్ పరిచయం చేయాలనీ తాపత్రయపడుతుందేమో.. ఏకంగా ఈసారి బికినీ రేంజ్ లో అందాలను ప్రదర్శన చేసింది. ఎలాగైతే ఏంటి.. ఏదో విధంగా నెటిజన్స్ అటెన్షన్ ఆయితే సంపాదించుకుంటోంది. ముఖ్యంగా థైస్ ని షో చేసేందుకు ఏమాత్రం వెనకాడటం లేదు అమ్మడు. కుర్రాళ్ళను చూపు తిప్పుకోనివ్వకుండా నడుముతో పాటు థైస్ కూడా షో చేస్తోంది.
బిగ్ బాస్ తో క్రేజ్ తెచ్చుకున్నప్పటికీ.. ఈ మధ్యే సినిమా అవకాశాలతో నటిగా బిజీ అవుతోంది. గతంలో వెబ్ సిరీస్ లలో నటించిన దివి.. ఆ తర్వాత నయీమ్ డైరీస్, గాడ్ ఫాదర్ సినిమాలలో కీ రోల్స్ చేసింది. నయీమ్ డైరీస్ లో అయితే.. రెచ్చిపోయి మరీ రొమాన్స్, లిప్ లాక్ సన్నివేశాలలో నటించింది. రీసెంట్ గా ఏటిఎం అనే వెబ్ సిరీస్ లో కూడా దివి పెదవి ముద్దులతో రెచ్చిపోయింది. తాజాగా దివి షార్ట్ జీన్స్ లో హాట్ వీడియో ఒకటి పోస్ట్ చేసింది. బికినీని తలపించే ఆ వీడియో ఫ్యాన్స్ కి విందే అని చెప్పుకోవాలి. అందులో దివిని చూస్తూ.. హీరోయిన్స్ మెటీరియల్ లాగా అన్ని యాంగిల్స్ ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దివి అందాల వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి దివి వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.