తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ 5 సీజన్స్ విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఈసారి ఆసక్తికరంగా జరిగిన 5వ్ సీజన్ విజేతగా VJ సన్నీ నిలిచి ‘బిగ్ బాస్ ట్రోఫీ’ అందుకున్నాడు. అయితే బిగ్ బాస్ అనేది చిన్నపాటి పాపులారిటీ కలిగిన స్టార్స్ పట్ల కల్పవృక్షంగా మారింది. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక ఇంటి సభ్యులు అటు సీరియల్స్, సినిమాల పరంగా బిజీ అయిపోతున్నారు. తాజాగా VJ సన్నీ బిగ్ బాస్ విజేతగా నిలవడంతో.. అతని […]
తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటి షో బిగ్ బాస్ 5 తెలుగుకి ఎట్టకేలకు తెరపడింది. 105 రోజుల పాటు సాగిన వీరి ఆటలో ఆదివారం జరిగిన ఫైనల్ లో విజేతగా నిలిచాడు వీజే సన్ని. ఇక ఫైనల్ వరకు గట్టిపోటీ నిచ్చిన షణ్ముక్ జస్వంత్ చివరికి రన్నరప్ గా నిలిచాడు. ఇక ఎంతో అట్టహాసంగా సాగిన బిగ్ బాస్ 5 ఫైనల్ లో మిగత కంటెస్టెంట్లు సైతం హాజరై ఎంతో ఉత్సహంగా పాల్గొని సన్నీకి శుభాకాంక్షలు తెలిపారు. […]
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనే సస్పెన్స్ కు తెరపడింది. బిగ్ బాస్ 5 తెలుగు టైటిల్ ను వీజే సన్నీ గెలిచాడు. 15 వారాల పాటు అత్యంత విజయవంతంగా సాగిన ఈ షోలో సన్నీ విజేతగా నిలిచాడు. ఈ షోల్ లో సన్నీతో పాటు మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ పాల్గోన్నారు. వారందరిని వెనక్కి నెట్టి సన్నీ టైటిల్ గెలిచాడు. ఇక ఈ సారి ట్రోఫీని ముద్దాడిన సన్నీకి అదిరిపోయే […]