సైకిల్ ను ప్రయాణ సాధనంగానే కాకుండా వ్యాయామం కోసం కూడా వినియోగిస్తున్నారు. సైకిల్ వాడకం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మరి పెద్ద వాళ్ల నుంచి చిన్న పిల్లల వరకు ఎక్కువగా ఇష్టపడే సైకిల్ ఇప్పుడు ఫ్లిప్ కార్టులో అద్భుతమైన ఆఫర్లతో సగం ధరకే లభిస్తుంది.
నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికీ వాహనం తప్పనిసరి అయిపోయిందనే చెప్పాలి.. ప్రయాణాలు సులభతరం కావాలని ప్రతి ఒక్కరూ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ మద్య వాహనాల ధరలు పెరిగిపోవడం.. దానికి తోడు పెట్రోల్ ధరలు పెరిగిపోవడంతో కొంతమంది సైకిల్ కొనేందుకు ఇష్టపడుతున్నారు.
ఇటీవల కాలంలో మనిషి ఆలోచనలు మారుతున్నాయి. డబ్బు, ఆస్తులు సంపాదన మీద కంటే.. మానసిక ఆనందంపైనే ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. అందులో భాగంగానే చాలా మంది దేశ, విదేశాలు తిరిగి అక్కడి సంస్కృతి, సంప్రదాయలను తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చాలా మటుకు ఈ టూర్లను కార్లలోనో, లేదా బైక్ లపైనో చేస్తుంటారు ఔత్సాహికులు. ఇక విదేశీ టూర్లు అయితే విమానయానం కచ్చితం. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ జంట సైకిల్ పై ఆల్ […]
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బైక్ లకు క్రేజ్ అధికమవుతోంది. ప్రముఖ బైక్ కంపెనీలన్నీ.. కొత్త ఫీచర్లు, అదిరిపోయే లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ధర కాస్త ఎక్కువగానే ఉంటోంది. ఈ తరుణంలో సంతోషం కలిగించే వార్త మనముందుకొచ్చింది. దేశానికి చెందిన ఓ వ్యక్తి ఓ అద్భుతమైన డివైజ్‌ను తయారు చేశారు. […]
ఈ మధ్యకాలంలో పెట్రోల్ రెట్లు విపరీతంగా పెరిగిపోతుండడంతో వాహనదారులు బయటకు బండి తీయాలంటేనే భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో దగ్గరలోని ప్రయాణాలకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మనం సాధారణంగా రోడ్డుపై వెళ్తున్న క్రమంలో మన బైక్ పంక్చర్ అయినా లేదంటే పెట్రోల్ అయిపోయినా మరే సమస్య వచ్చినా బైక్ ముందు తోయడానికి అనేక ఇబ్బందులు పడుతుంటాం. ఇక అటు నుంచి ఎవరైన తెలిసిన వ్యక్తులు బైక్ పై కనిపిస్తే వారి బైక్ సాయంతో […]