విదేశంలో మరో తెలుగు విద్యార్ధి బలయ్యాడు. ఇటీవలే ఆంధ్రాకు చెందిన వీర సాయిష్ అనే విద్యార్ధి అమెరికాలో దుండగుల కాల్పుల్లో మృతి చెందాడు. ఈ ఘటన మరువక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ చదువు కోసం వెళ్లిన యువకుడు డాక్టర్‌గా తిరిగొస్తాడనుకుంటే విగతజీవిగా తిరిగొస్తున్నాడు. దీంతో మృతుడి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు శ్రీలత (30). హైదరాబాద్ నల్లకుంటకు చెందిన సాగర్ అనే వ్యక్తిని 9 ఏళ్ల క్రితం వివాహం చేసుకుంది. పెద్దలు కుదుర్చిన పెళ్లి కావడంతో పెళ్లి సమయంలో శ్రీలత తల్లిదండ్రులు సాగర్ కు కట్న కానుకలు భారీగానే ముట్టజెప్పారు. అలా పెళ్లైన కొన్నాళ్లకి వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇక పుట్టిన పిల్లలతో ఈ దంపతుల సంసారం ఆనందంగా సాగుతూ వచ్చింది. పిల్లలు కూడా పెరిగి పెద్దవారయ్యారు. అలా వీరి కాపురం […]
నేటికి మారుమూల గ్రామాల్లోని ప్రజలు ఇంకా మూడ నమ్మకాల్లోనే మగ్గిపోతున్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా.. మూడ నమ్మకాలతో ఏవేవో చేస్తూ అనారోగ్య పాలవుతూ చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ మహిళ అనుమనాస్పద స్థితిలో మరణించింది. కాలిన శవం పక్కన నిమ్మకాయలు, కొబ్బరికాయలు, యాసిడ్ బాటిల్ ఉండడంతో స్థానికులు ఖంగుతిన్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే? అది యాదాద్రి […]
కోటలు మేడలు కట్టాలన్నా, కాటికి నలుగురు మోయాలన్నా, గుప్పెడు మెతుకులు పుట్టాలన్నా, ప్రాణం తీయలన్నా ఒకటే రూపాయి. ఇది ముమ్మాటాకి కరెక్టే. ఇప్పుడు ఇదే రూపాయి ఓ చిన్నారి ప్రాణం తీసింది. తాజాగా నల్గొండ జిల్లాలో వెలుగు చూసిన ఈ విషాద ఘటన స్థానికుల కంట కన్నీరు తెప్పిస్తుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పట్టణంలోని వెంకటరమణ కాలనీ. ఇదే ప్రాంతానికి చెందిన బొంగు మహేశ్, సరిత దంపతులు. వీరికి […]